తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో “లవ్ స్టోరీ “రిలీజ్

Sekhar Kammula Upcoming Release Love Story To Release Across Multiple Languages Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Love Story In Multiple Languages,Love Story,Love Story Movie,Love Story Film,Love Story Telugu Movie,Love Story Movie Update,Love Story Film Update,Love Story Movie Latest Updates,Love Story Movie News,Love Story Movie Latest News,Love Story Film News,Love Story Telugu Movie Latest Updates,Love Story To Be Released In Multiple Languages,Love Story Movie Kannada And Malayalam Release,Love Story Movie Telugu Version On April 16th,Love Story On April 16th,Naga Chaitanya And Sai Pallavi Starrer Love Story,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Sai Pallavi,Actress Sai Pallavi,Love Story Movie Release In Telugu Kannada And Malayalam

ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత శేఖర్ కమ్ముల , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కాంబినేషన్ లో “లవ్ స్టోరీ “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ “మూవీ లో “సారంగ దరియా ” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది . ఈ మూవీ తెలుగు తోపాటు కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. సూపర్ హిట్ “మజిలీ “, “వెంకీ మామ “మూవీస్ తరువాత నాగచైతన్య హీరోగా తెరకెక్కిన“లవ్ స్టోరీ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =