రికార్డ్ స్థాయి లో “వకీల్ సాబ్” రిలీజ్

Makers Of Vakeel Saab Movie Plans To Release Film On A Massive Scale,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anjali,Box Office, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Theatres,Tollywood,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Update,Vakeel Saab Film Update,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Telugu,Vakeel Saab Release,Vakeel Saab Film Release,Vakeel Saab Film Release Update,Vakeel Saab Release News,Vakeel Saab To Be Releasing In Record Level Theatres In India And Overseas,Power Star Pawan Kalyan Vakeel Saab Releasing,Vakeel Saab Movie Releasing,Vakeel Saab Releasing In Record Level Theatres,Massive Release Plans for Vakeel Saab,Massive Release Plans for Vakeel Saab Movie,Release Plans for Vakeel Saab

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” మూవీ పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “వకీల్ సాబ్” మూవీ ట్రైలర్ కు అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే. “వకీల్ సాబ్” మూవీ కి సెన్సార్ బోర్డ్UA సర్టిఫికేట్ జారీ చేసింది. ఓవర్ సీస్ లో 700థియేటర్స్ లో “వకీల్ సాబ్ “మూవీ రిలీజ్ కానుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఏప్రిల్ 9వ తేదీ న రెండు తెలుగు రాష్ట్రాలలో 95 శాతం థియేటర్స్ లో “వకీల్ సాబ్”మూవీ రిలీజ్ కానుందని సమాచారం. భారీ ఎత్తున రిలీజ్ కానున్న “వకీల్ సాబ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “హరి హర వీరమల్లు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + twelve =