విశాల్ ‘నాట్ ఏ కామన్ మెన్’

Vishal Announces His New Movie With An Innovative Motion Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,VISHAL 31 - Official Announcement,Vishal,Thu Pa Saravanan,Yuvan Shankar Raja,Vishal Film Factory,Vishal,Vishal Film Factory,Vishal New Movie,Vishal31,Vishal 31 Movie,Thu Pa Saravanan Director,Official Announcement,Vishal Movie,Vishal Next Movie,Vishal Movie 2021,Vishal 31 Movie Announement,Yuvan Shankar,New Vishal Movie,Vishal Movies,Actor Vishal,New Movies 2021,Vishal Upcoming,Vishal Upcoming Movie,Vishal Upcoming Movies,Vishal 31 Official Announcement,Vishal 31 Movie Official Announcement,Not A Common Man,Vishal 31 Not A Common Man,Vishal 31 Movie Update,Vishal 31 Film Update,Vishal 31 Movie News,Vishal 31 Announcement,#Vishal31,#NotACommonMan

తెలుగువాడైనా ఇక్కడ కంటే ఎక్కువగా తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ సినిమాల్లో ప్రయోగాలు కూడా బాగానే చేస్తుంటాడు. ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకలను అలరించిన విశాల్ ప్రస్తుతం ఎనిమీ అనే సినిమా చేస్తున్నాడు. ఆర్యతో క‌లిసి విశాల్‌ ఈ ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త‌ర్వాత శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేక‌ర్స్‌. విశాల్ నాట్ ఏ కామన్ మెన్ అంటూ చిన్నవీడియోను రిలీజ్ చేశారు.

ఇక ఈసినిమాను విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువ‌న్‌ శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా, బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేక‌ర్స్‌.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =