హీరో నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలకమైన అప్డేట్ను వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో యంగ్ ప్రొడ్యూసర్ దీప్తి గంట ఈసినిమాను నిర్మిస్తుండగా సాయి కుమార్, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌కి అలాగే ఫస్ట్ సింగిల్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
ఇక షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను శరవేగంగా వేగవంతం చేసింది. జోమన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో రిలీజ్ డేట్స్ ను డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.నేచురల్ స్టార్ నాని ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈసినిమా డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























