నాగ చైతన్య , విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో మేకర్స్ ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘స్వ్యాగ్ ఆఫ్ అర్జున్’ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి వైబ్‌ను క్రియేట్ చేస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీశ్ లోక్‌నాథ్ అందించిన క్యాచీ బాణీలు,ప్రణవ్ చాగంటి రాసిన క పవర్ఫుల్ లిరిక్స్ లీడ్ క్యారెక్టర్ అర్జున్ స్వ్యాగ్ను పర్ఫెక్ట్గా ఎలివేట్ చేశాయి.
పాట వినడానికి ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండటంతో మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.విజయ్ బిన్నీ ఈ సాంగ్ కోరియోగ్రఫీ చేయగా నాగ చైతన్య స్టెప్స్ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై, ఈ ఫస్ట్ సింగిల్ అందించిన జోష్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























