సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ?

Director Surender Reddy To Direct Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Surender Reddy Latest News,Surender Reddy New Movie News,Surender Reddy Upcoming Film News,Surender Reddy Latest Movie Details

సూపర్ హిట్ “సైరా నరసింహా రెడ్డి” మూవీ తో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సురేందర్ రెడ్డి తన తరువాత ప్రాజెక్ట్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్లాన్ చేశారు. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించగా ఆ స్క్రిప్ట్ పై ప్రభాస్ ఆసక్తి చూపలేదని , కొన్ని కారణాల తో ఆ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారని సమాచారం. ప్రభాస్ ఇప్పుడు తన 20 వ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

దర్శకుడు సురేందర్ రెడ్డి మరొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్క్రిప్ట్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు వినిపించగా ఆ స్క్రిప్ట్ ను వరుణ్ ఓకే చేశారని సమాచారం. “F 2 “, “గద్దలకొండ గణేష్” మూవీస్ విజయోత్సాహం లో ఉన్న వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ ఫిబ్రవరి 17 వ తేదీ ప్రారంభం కానుంది. ఆ మూవీ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ ఉందని సమాచారం. సురేందర్ రెడ్డి, వరుణ్ తేజ్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కనుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seventeen =