టాలీవుడ్ లో దర్శకుడిగా 5సంవత్సరాలు పూర్తి

Anil Ravipudi Completes 5 Successful Years In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Anil Ravipudi Latest News,Anil Ravipudi Film Journey,Anil Ravipudi Biography,Director Anil Ravipudi Latest News

సూపర్ హిట్ మూవీ “శౌర్యం ” తో డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. డైలాగ్ రైటర్ గా అనిల్ రావిపూడి పనిచేసిన “కందిరీగ”, “సుడిగాడు” మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ “పండగ చేస్కో” మూవీ కి అనిల్ స్క్రిప్ట్ అందించారు. సక్సెస్ ఫుల్ “పటాస్” మూవీ తో అనిల్ దర్శకుడిగా మారారు. “పటాస్” మూవీ 2015 సంవత్సరం జనవరి 23 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ రోజుతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ లో 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సాయి ధరమ్ తేజ్ “సుప్రీమ్”, మాస్ మహారాజా రవితేజ “రాజా ది గ్రేట్”, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ “F 2 “, సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” మూవీస్ ఘనవిజయం సాధించాయి. 5సంవత్సరాల లో 5 సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =