ఖామోషి మూవీ లో బధిర యువతిగా తమన్నా

Tamannaah Role In Khamoshi Movie Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Khamoshi Movie Latest Updates,Tamannaah Role in Khamoshi Movie,Tamannaah New Movie Updates,Tamanna Character in Khamoshi Movie
Tamannaah Role In Khamoshi Movie Revealed

PYX ఫిల్మ్స్ బ్యానర్ పై తెలుగు, తమిళ, హిందీ చిత్రాల దర్శకుడు చక్రి తోలేటి దర్శకత్వం లో ప్రభు దేవా, తమన్నా, భూమిక చావ్లా ప్రధాన పాత్రలలో హిందీ లో రూపొందిన సూపర్ నేచురల్ హారర్ మూవీ ఖామోషి మే నెల 31వ తేదీ రిలీజ్ కానుంది. ఖామోషి మూవీ లో ప్రభు దేవా ప్రతినాయకుడిగా, మిల్కీ బ్యూటీ తమన్నా బధిర యువతిగా నటించడం విశేషం. భూమిక ఒక కీలక పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖామోషి మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు. ఖామోషి మూవీ న్యూ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అఫీషియల్ ట్రైలర్ రేపు (15వ తేదీ ) రిలీజ్ కానుంది. మే 10 వ తేదీ రిలీజయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీ పై అంచనాలు పెంచింది.

[subscribe]
[youtube_video videoid=RlAavpy0zMQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 1 =