డ్రగ్స్ కేస్ లో టాలీవుడ్ సెలబ్రిటీస్ కు క్లీన్ చిట్

Tollywood Celebrities Get Clean Chit In Drugs Case,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Celebrities in Drugs Case,Telugu Celebs Involved in Drugs Case,List of Tollywood Actors in Drugs Case,Actors Accused In Drugs Case Given Clean Chits
Tollywood Celebrities Get Clean Chit In Drugs Case

టాలీవుడ్ లో డ్రగ్స్ కేస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఒక సామజిక కార్య కర్త ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ను సంప్రదించగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసు లో సిట్ అధికారులు 62 మంది టాలీవుడ్ ప్రముఖులను విచారించి, 4ఛార్జి షీట్స్ రూపొందించారు. ఛార్జి షీట్స్ లో వారి పేర్లు నమోదు కాలేదు, అంటే సిట్ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిట్ అధికారులు మొత్తం 12 కేసులు నమోదు చేశారు. సిట్ అధికారులు దాఖలు చేసిన 4ఛార్జి షీట్స్ లో ఒకటి సౌత్ ఆఫ్రికా దేశస్థుడు రఫెల్ అలెక్స్ విక్టర్ కొకైన్ తరలించి విక్రయిస్తున్నాడని, 2017 సంవత్సరంలో అతనిని అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖులలో పూరి జగన్నాథ్, రవితేజ , తరుణ్, సుబ్బరాజు, నవదీప్, తనీష్, నందు, ఛార్మీ,ముమైత్ ఖాన్ తదితరులు ఉన్నారు.

[subscribe]
[youtube_video videoid= D-4pRyHzr44]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =