
ట్యాగ్ · 210 కథనాలు · పేజీ 2


మట్కా ఫస్ట్ సింగిల్ రిలీజ్

మట్కా టీజర్కు సూపర్ రెస్పాన్స్

మట్కా టీజర్ రిలీజ్

వరుణ్ తేజ్ మట్కా టీజర్ అప్డేట్

మట్కా రిలీజ్ డేట్ ఫిక్స్

మట్కా నుండి యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్

ఫైనల్ షెడ్యూల్లో మట్కా

మట్కా షూటింగ్ అప్డేట్

మట్కా లాంగ్ షెడ్యూల్ కంప్లీట్

మట్కా-బ్యాక్ టు సెట్స్

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

వరుణ్ తేజ్ మట్కా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

వరుణ్ ఆపరేషన్ వేలంటైన్ డబ్బింగ్ మిషన్ మొదలు

మట్కా నుంచి వరుణ్ తేజ్ వింటేజ్ పోస్టర్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' రిలీజ్కు రెడీగా వుంది. వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ 'లే లే రాజా' చార్ట్ బస్టర్ రెస్పాన్స్తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

మట్కా ఫస్ట్ సింగిల్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. 'పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ వాసు అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మట్కా టీజర్కు సూపర్ రెస్పాన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. 'పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మట్కా టీజర్ రిలీజ్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వరుణ్ తేజ్ మట్కా టీజర్ అప్డేట్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మట్కా రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మట్కా నుండి యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫైనల్ షెడ్యూల్లో మట్కా
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మట్కా షూటింగ్ అప్డేట్
మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఇందులో వరుణ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.ఈసందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

మట్కా నుండి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మట్కా నుండి వరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది - వరుణ్ తేజ్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

మట్కా లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్డ్రాప్తో, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది.

మట్కా-బ్యాక్ టు సెట్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు.

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈనెలలోనే ఈసినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

వరుణ్ తేజ్ మట్కా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ఓటీటీ లోకి వచ్చేసిన గాండీవధారి అర్జున
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు విజయ్ కు.. గత ఏడాది ఎఫ్3, గని సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో ఎఫ్3 పర్వాలేద కానీ గని ఫ్లాప్ నే మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది గాండీవధారి అర్జున అనే సినిమాతో వచ్చాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.

గాండీవధారి అర్జున ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కు ముందు ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ రిలీజ్ తరువాత ఆ అంచనాలను మాత్రం అందుకోలేకోయింది ఈసినిమా. దీంతో వరుణ్ కు ఈసారి కూడా సరైన విజయం అందలేదు. ఇక సినిమా హిట్ అయితే ఓకే కానీ కాస్త అటూ ఇటూ అయితే వెంటనే ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలో కి వచ్చేస్తుంది. రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను…

వరుణ్ ఆపరేషన్ వేలంటైన్ డబ్బింగ్ మిషన్ మొదలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఆపరేషన్ వేలంటైన్ అనే టైటిల్ ను…

గాండీవధారి అర్జున బాధ్యతతో తీసిన సినిమా - వరుణ్ తేజ్
టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ది ప్రత్యేక శైలి. కమర్షియల్ పంథాలో వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలు కలిగిన సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇదే క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ నటించిన మరో చిత్రం ‘గాండీవధారి అర్జున’. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముమ్మురంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 'గాండీవధారి అర్జున' సినిమా గురించి అనేక…