
ట్యాగ్ · 20 కథనాలు


హనుమాన్ టీజర్ రిలీజ్
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్
మట్టి కుస్తీ మూవీ ట్రైలర్ రిలీజ్
రచయిత, దర్శకుడు మదన్ ఇక లేరు

డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు

నా లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ

సలార్ మూవీపై సుప్రియ మీనన్ పృథ్వీరాజ్ కామెంట్స్

ప్రారంభం అయిన #NTR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్

హను మాన్ టీజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ టీజర్ అప్ డేట్
లేడీ సూపర్ స్టార్ నయనతార కనెక్ట్ మూవీ టీజర్ రిలీజ్

హరిహర వీరమల్లు- సాలిడ్ ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్

ప్రభాస్తో ప్రేమ, పెళ్ళి పై కృతి సనన్ స్పందన
దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ నటించారు.

వాల్తేరు వీరయ్య మూవీ బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
హాలీవుడ్ గవర్నర్స్ అవార్డ్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా రాజమౌళి
సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. వరుసగా 1000కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీస్ ను తెరకెక్కించి దర్శకుడు రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

హనుమాన్ టీజర్ రిలీజ్
విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్దంగా ఉన్నాడు. తేజ సజ్జా హీరోగా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాంబిరెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వగా ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మట్టి కుస్తీ మూవీ ట్రైలర్ రిలీజ్
ఆర్ టి టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా మట్టి కుస్తీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మట్టి కుస్తీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రవితేజ, సెకండ్ లుక్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రచయిత, దర్శకుడు మదన్ ఇక లేరు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మదన్ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత సినీ రంగం మీద ఆసక్తితో టాలీవుడ్కు వచ్చి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్రెడ్డి దగ్గర సహాయకుడిగా సంతోషం, మనసంతా నువ్వే వంటి చిత్రాలకు పనిచేశారు.చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించిన ఆ నలుగురు సినిమాకి కథ , స్క్రీన్ ప్లే అందించి మదన్ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ చిత్ర విజయంతో వచ్చిన గుర్తింపుతో మదన్ దర్శకుడిగా మారి జగపతిబాబు హీరోగా పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, ఉదయ్ కిరణ్ హీరోగా గుండె ఝల్లుమంది, మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'గాయత్రి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు
ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా రీసెంట్ గా బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో డెవిల్ సినిమా కూడా ఒకటి. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ఈసినిమా కూడా 1945 కాలం నాటి పీరియాడిక్ సినిమాగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో కళ్యాణ్రామ్ ఈ సినిమాలో రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు.

ప్రముఖ సంస్థకు వారిసు తమిళ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రూపొందించనున్నారు. నిజానికి ఈసినిమాను మొదటినుండి స్ట్రైయిట్ తెలుగు సినిమా అనుకున్నారు కానీ ఇటీవలే ఈసినిమా తెలుగు సినిమా కాదు.. తమిళ్ లోనే రూపొందుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంత ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అలానే రీసెంట్ గానే రంజితమే అనే పాటను రిలీజ్ చేయగా.. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్…

స్టార్ హీరోలపై హీరో , డైరెక్టర్ రిషబ్ శెట్టి కామెంట్స్
హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార కన్నడ మూవీ ఘనవిజయం సాధించి అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ పై సినీ , రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 50 రోజులకు 350 కోట్లు కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు.

నా లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ
టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకపక్క సినీ కెరీర్ ను కొనసాగిస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈమధ్య చాలామంది యంగ్ హీరోలు వివాహ చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. టాలీవుడ్ లో తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య. బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకున్నారు. బెంగుళూరులోని జెడబ్ల్యూ మారియట్ అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇక ఈసందర్భంగా నాగశౌర్య తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో ను షేర్ చేశారు. అనూష…

సలార్ మూవీపై సుప్రియ మీనన్ పృథ్వీరాజ్ కామెంట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో…

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం- ఫారెస్ట్ లో చాలా కష్టపడ్డాం
అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నవంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.

ప్రారంభం అయిన #NTR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది.

మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్
దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయమవుతూ వస్తున్న సినిమా మీట్ క్యూట్. ఈ సిరీస్ ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాని వాయిస్ ఓవర్ తో ఈసినిమా ట్రైలర్ మొదలవ్వగా.. నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు.. వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ అందించిన బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా…

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా చిరంజీవి
ప్రాణం ఖరీదు (1978) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో తెలుగు , తమిళ , హిందీ భాషలలో 150 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బెస్ట్ యాక్టర్ గా 4 నంది , 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి ని పద్మభూషణ్ పురస్కారం తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

హను మాన్ టీజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు తీయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ప్రస్తుతం తను తెరకెక్కిస్తున్న సినిమా హను మాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. హను-మాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ముందు ఈ టీజర్ ను నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేద్దామని ప్రకటించారు. అయితే అదే రోజున సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆయన మరణానికి…
ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ టీజర్ అప్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆనంద్ రీసెంట్ గా పుష్పక విమానం, ‘హైవే చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్ప్పుడు ఆనంద్ మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార కనెక్ట్ మూవీ టీజర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార , దర్శకుడుఅశ్విన్ శరవణన్ కాంబినేషన్ లో పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన హారర్ మూవీ మాయ తమిళ మూవీ ఘనవిజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా విగ్నేష్ శివం నిర్మాతగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

హరిహర వీరమల్లు- సాలిడ్ ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా కోసం పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా ఇంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో బిజీగా ఉండటం కూడా ఈ షూటింగ్ లేట్ అవ్వడానికి ఒక కారణమని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని…