హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార కన్నడ మూవీ ఘనవిజయం సాధించి అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ పై సినీ , రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 50 రోజులకు 350 కోట్లు కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కమల్ హాసన్.. నటనలో దేవుడితో సమానమనీ, అమితాబ్ బచ్చన్‌కు తాను పెద్ద అభిమానిననీ, ఆయన నటించిన ప్రతి సినిమాను మిస్ కాకుండా చూస్తానానీ, కాంతార సినిమాలోని శివ పాత్రకు అమితాబ్ యాంగ్రి యంగ్ మ్యాన్ సినిమాలోని పాత్రకు దగ్గర పోలికలుంటాయనీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రకు అయినా న్యాయం చేయగలరనీ, ఆయన పాత్రలలో ఒదిగిపోయే తీరు ఎంతో ఇష్టమనీ, ఎనర్జిటిక్ పెర్ఫార్మర్ అనే మాట ఆయనకు కరెక్ట్‌గా సరిపోతుందనీ, ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన యశ్ స్టార్ హీరోగా ఎదగడం గర్వంగా ఉందనీ, ఈ విషయంలో ఆయన చాలామందికి స్పూర్తి అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: