మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here's a glimpse of what went behind in making the BIGGEST PARTY, #BossParty from #WaltairVeerayya 🔥
Trending #1 on YouTube with 16M+ views💥
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @UrvashiRautela @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/SkIJyNjoRW
— Mythri Movie Makers (@MythriOfficial) November 29, 2022
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో దేవిశ్రీ రచన, నాకాశ్ అజీజ్ , హరిప్రియ , దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రీసెంట్ గా బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా లో ఈ సాంగ్ మేకింగ్ వీడియో ను షేర్ చేయగా వైరల్ గా మారింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో మెగా స్టార్ చిరంజీవి ,ఊర్వశి రౌటేలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.