లేడీ సూపర్ స్టార్ నయనతార కనెక్ట్ మూవీ టీజర్ రిలీజ్

Lady Super Start Nayanthara Connect Movie Teaser Is Out,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Lady Super Start Nayanthara,Super Start Nayanthara,Nayanthara Upcoming Movie Connect,Connect Movie,Connect Telugu Movie,Connect Movie Teaser Out Now,Connect Telugu Movie Teaser Released,Nayanthara Upcoming Movie,Nayanthara New movie Updates,Nayanthara New Movie Teaser Releasedv

లేడీ సూపర్ స్టార్ నయనతార , దర్శకుడుఅశ్విన్ శరవణన్ కాంబినేషన్ లో పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన హారర్ మూవీ మాయ తమిళ మూవీ ఘనవిజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా విగ్నేష్ శివం నిర్మాతగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కనెక్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోయిన్ నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ కనెక్ట్‌ టీజర్‌ను విడుదల చేశారు.నయనతార తన గదిలో భయంభయంగా కనిపిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి డోర్‌ను కొడుతున్నాడు. బ్యాక్‌ డ్రాప్‌లో భయంతో కూడిన అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఇంకో రూం తలుపు తెరవగా.. బెడ్‌పై షాక్‌ లుక్‌లో ఉన్న యువతి కనిపిస్తుంది. టీజర్‌లోనే సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తూ, హార్రర్‌ థ్రిల్లర్స్‌ ను ఇష్టపడే మూవీ లవర్స్‌ లో సినిమాపై దర్శకుడు క్యూరియాసిటీ పెంచారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =