దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
"ABSOLUTELY BASELESS"⚠️
Actress @kritisanon trashes rumors on her relationship with #Prabhas!!#KritiSanon #AdiPurush #TeluguFilmNagar pic.twitter.com/XUL6YWJf6h— Telugu FilmNagar (@telugufilmnagar) November 30, 2022
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఒక హిందీ టీవీ షోలో ఇప్పుడు కృతి పేరు మరొకరి మదిలో ఉందనీ , అతను ఇప్పుడు ముంబైలో లేడనీ , దీపికాతో షూటింగ్ (ప్రాజెక్ట్ కె సినిమా) చేస్తున్నాడనీ చెప్పడం తో హిందీ ప్రేక్షకులు కృతితో ప్రభాస్ లవ్ గురించి హింట్ ఇచ్చారని భావించారు. దానితో ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఈ ప్రచారం జోరుగా సాగుతుండటంతో కృతి సనన్ స్పందించారు.మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటిందనీ , సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయనీ , ఎవరో ఒకరు తన పెళ్లి తేదీ వెల్లడించే ముందు తనను అసలు విషయం చెప్పనివ్వండనీ , ఈ రూమర్స్ అన్నీ నిరాధారమైనవి. ఫేక్ న్యూస్ అనీ , ఇది ప్రేమ కాదు… పీఆర్ (పబ్లిసిటీ స్టంట్) అంత కంటే కాదనీ కృతి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.