సలార్ మూవీపై సుప్రియ మీనన్ పృథ్వీరాజ్ కామెంట్స్

Supriya Menon Prithviraj Comments on Prabhas Salaar Movie,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Supriya Menon Prithviraj,Actress Supriya Menon Prithviraj,Supriya Menon Prithviraj Comments on Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie latest Updates,Supriya Menon Prithviraj Latest Updates on Salaar Movie,Supriya Menon Prithviraj Latest Comments on Prabhas Salaar Telugu Movie,Prabhas,Hero Prabhas,Actor Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Upcoming Movie Salaar latest Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సలార్ మూవీ సెట్‌ను పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మీనన్ పృథ్వీరాజ్ సందర్శించారు. సలార్ మూవీ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారనీ, సలార్ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందనీ సుప్రియ కామెంట్స్ చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీపై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =