
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 36


జాక్ టీజర్ రిలీజ్

తండేల్ సెకండ్ హీరో దేవీనే

RC 16 షూటింగ్ అప్డేట్

లైలా ట్రైలర్ రిలీజ్

తండేల్.. డెఫినెట్‌గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది

జాక్ టీజర్ వచ్చేస్తోంది

సిద్ధార్థ్ 3BHK టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్

RC16 సెట్స్‌లో స్పెషల్ గెస్ట్

లాస్ట్ షెడ్యూల్‌లో హరిహర వీరమల్లు

తండేల్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్

ఆది పినిశెట్టి ‘శబ్దం’ రిలీజ్ డేట్ ఫిక్స్

తండేల్ లో చాలా గూస్‌బంప్స్ మూమెంట్స్ వుంటాయి

తండేల్ బుకింగ్స్ ఓపెన్

లైలా ఈవెంట్ కు మెగాస్టార్
యంగ్ హీరో విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా లైలా.వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.ఈరోజు హీరో విశ్వక్ అలాగే నిర్మాత సాహు గారపాటి,చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.ఈనెల 9న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

జాక్ టీజర్ రిలీజ్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ,బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా జాక్ ..కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్.టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు నుండి వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా చివరిదశకు చేరుకుంది.ఈసినిమా నుండి ఈరోజు సిద్దు బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. టీజర్ లో సిద్దు రోల్ ను మాత్రం రివీల్ చేయలేదు.అదే సినిమాకు ఇంట్రెస్ట్ గా మారనుంది.

తండేల్ సెకండ్ హీరో దేవీనే
తండేల్ ఈ రోజే మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.ఊహించినట్లుగానే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.ముఖ్యంగా లీడ్ పెయిర్ యాక్టింగ్ గురించి అలాగే సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.విడుదలకు ముందే దేవి శ్రీ ప్రసాద్ నుండి వచ్చిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి.ఒకరకంగా సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేసింది సాంగ్సే.

సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి పార్టనర్ లాక్
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా 300కోట్ల గ్రాస్ మార్క్ ను దాటి ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.ఈ సినిమాతో నేటితో 25డేస్ రన్ పూర్తి చేసుకోనుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈసినిమాకు సూపర్ సపోర్ట్ లభించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం.డిజిటల్ హక్కులను జీ 5 దక్కించుకోగా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకున్నాయి.ఈ రెండు హక్కులు భారీ ధర పలికాయి.

RC 16 షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక నిన్నటి తో ఈసినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.వారం రోజులపాటు హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో నిన్న మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఈసినిమాలో తను ప్రతినాయకుడిపాత్రలో కనిపించనున్నాడు. సౌత్ లో ఇదే తనకు మొదటి సినిమా.

ఓటీటీలోకి వచ్చేసిన గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమా కావడం, దీనికి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడంతో తొలినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

బాలకృష్ణకు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు అభినందనలు
టీఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన తర్వాత తొలిసారి బాలయ్యను కలిసిన దిల్ రాజు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించి దిల్ రాజు ఆధ్వర్యంలోని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో దిల్ రాజు కలిసిఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.

లైలా ట్రైలర్ రిలీజ్
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.

తండేల్.. డెఫినెట్‌గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.

జాక్ టీజర్ వచ్చేస్తోంది
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

కన్నప్ప.. ఒకటే మాట
ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు.

సిద్ధార్థ్ 3BHK టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ లాంచ్
'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు' సినిమాలతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న హీరో సిద్ధార్థ్. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలేవీ చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. దీంతో సిద్ధార్థ్ తన మాతృభాష తమిళంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అక్కడ హిట్ అయిన కొన్ని చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు.

RC16 సెట్స్‌లో స్పెషల్ గెస్ట్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఇటీవలే 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఆయన సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్న ఇషయం తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది.

లాస్ట్ షెడ్యూల్‌లో హరిహర వీరమల్లు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలలో 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

తండేల్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తండేల్ టీమ్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ విడుదలచేసింది. కాగా తారక్ తన అభిమానులు కలిసి లేదా నేరుగా చూసి చాలా కాలం అవుతోంది. అప్పుడెప్పుడో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలవడమే.

తండేల్ మ్యూజిక్ దేవికే అని.. అరవింద్ గారితో బన్నీ ముందే చెప్పారు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.

ఆది పినిశెట్టి ‘శబ్దం’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు ఇప్పుడు మరోసారి చేతులు కలిపారు. అయితే ఇది కూడా ఓ ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ‘శబ్దం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తండేల్ లో చాలా గూస్‌బంప్స్ మూమెంట్స్ వుంటాయి
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ రోజు నిర్మాత బన్నీవాసు విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాల్ని పంచుకున్నారు.

తండేల్ బుకింగ్స్ ఓపెన్
యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్.