కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 35

Director Sukumar Credited Allu Arjun and Mythri Movie Makers For Success of Pushpa 2
సినిమా వార్తలు

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ పర్‌ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో చూశారు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ 'పుష్ప-2' ది రూల్‌. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Says, Director Sukumar is a Real Genius
సినిమా వార్తలు

ఆయన సీన్‌ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ 'పుష్ప-2' ది రూల్‌. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Jaabilamma Neeku Antha Kopama Trailer Out
ట్రైలర్ & టీజర్

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. ట్రైలర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా చేస్తుంటాడు. గతేడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'రాయన్' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఆయనకు మైల్ స్టోన్ 50వ మూవీ కాగా, ఇందులో ధనుష్ స్వయంగా నటించాడు. అయితే ఆయన సాధారణంగా తాను హీరోగా నటించే సినిమాలకు డైరెక్షన్ చేస్తుంటాడు.

Srikanth Mవాట్సాప్
Baby Ma Full Lyrical Song Out From Mazaka
సాంగ్

మజాకా నుండి 'బేబీ మా' ఫుల్ సాంగ్ రిలీజ్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actor Aadhi Pinisetty on Board For Nandamuri Balakrishna's Akhanda 2 Thandavam
సినిమా వార్తలు

అఖండ 2: తాండవం లోకి స్టార్ నటుడి ఎంట్రీ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishwak Great Words About Megastar Chiranjeevi at Laila Pre Release Event
సినిమా వార్తలు

ఆరోజు చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం

'మాస్ కా దాస్' విశ్వక్‌సేన్‌ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Praises Vishwak Sen at Laila Pre Release Event
సినిమా వార్తలు

విశ్వక్‌సేన్‌ ఇండస్ట్రీలో జెండా పాతాలి - మెగాస్టార్

'మాస్ కా దాస్' విశ్వక్‌సేన్‌ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Rock Star Devi Sri Prasad Praises Naga Chaitanya's Transformation in Thandel
సినిమా వార్తలు

చై వలనే ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Retro telugu Title Teaser released
ట్రైలర్ & టీజర్

రెట్రో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్

కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక గత నెలలోనే ఈసినిమా తమిళ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈరోజు తెలుగు, హిందీ టీజర్ లను వదిలారు.2నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ఇందులో సూర్య డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించాడు.ఇక నుంచి అన్ని వదిలేసి ప్రేమతో వుంటానని హీరోయిన్ తో చెప్పడం, హీరో ఫ్లాష్ బ్యాక్ లో తన తండ్రి దగ్గరే పనిచేయడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Mahender Reddyవాట్సాప్
thandel first day collections
బాక్సాఫీస్

తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్

నాగ చైతన్య తండేల్ నిన్న మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 21.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అక్కినేని హీరోల కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇక ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya is The Real Surprise in Thandel, Says Producer Allu Aravind
సినిమా వార్తలు

తండేల్‌లో బెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటంటే?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Thank You Meet is scheduled for this evening
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 థాంక్యూ మీట్ ఈరోజే

గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుంటూ ఏకంగా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.రీసెంట్ గా పుష్ప 2 ఓటిటిలోకి కూడా వచ్చింది.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.అయితే ఇంతా భారీ విజయం సాధించిన కూడా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఒక్కటి కూడా జరుపలేదు.దానికి కారణం సినిమా రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన.దాంతో అటు అల్లు అర్జున్ కూడా ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు.

Mahender Reddyవాట్సాప్
Yuvasamrat Naga Chaitanya Thanks Telugu Audience For Thandel Success
సినిమా వార్తలు

ఫైనల్‌గా మళ్ళీ నాకు తిరిగివచ్చింది

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Thanks PM Modi
సినిమా వార్తలు

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

Srikanth Mవాట్సాప్
Actor Nagarjuna and Akkineni Family Members Meets PM Modi, Gifts Book on ANR
సినిమా వార్తలు

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కినేని కుటుంబం కలిసింది.‌ ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సహా ఆయన కుటుంబసభ్యులు మరియు ఇతర అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శుక్రవారం పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రిని కలుసుకున్నారు. కాగా లెజెండరీ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్ర, మరియు ఆయన సాధించిన విజయాలకు నివాళిగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' అనే పుస్తకాన్ని రచించారు.

Srikanth Mవాట్సాప్
Roshan Kanakala's Mowgli 2025 Shooting Update
షూటింగ్ అప్‌డేట్

రోషన్ కనకాల 'మోగ్లీ 2025' షూటింగ్ అప్‌డేట్

నటుడిగా ఎదుగుతున్న రోషన్ కనకాల ఒక్కొక్క అడుగుగా తనదైన ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. ప్రతీ చిత్రంతోనూ కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంటున్నాడు. కథల ఎంపిక విషయంలో ఆయన చూపుతున్న చిత్తశుద్ధి, సంఖ్య కంటే నాణ్యతను ప్రాధాన్యమిస్తూ సాగే ఆయన నిర్ణయాలు సినిమాపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Announced, The First Single Shiva Shiva Shankaraa Release Date
రిలీజ్ అప్‌డేట్

కన్నప్ప ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకర' వస్తోంది

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Star Boy Siddu Jonnalagadda Birthday Poster Unveiled From Telusu Kada
ఫస్ట్ లుక్

తెలుసు కదా నుండి సిద్ధు బర్త్ డే పోస్టర్స్ రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తెలుసు కదా' నుండి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సిద్ధు తన మోస్ట్ స్టైలిష్ అవతార్ లో అదరగొట్టారు.

Srikanth Mవాట్సాప్
Sundeep Kishan's Mazaka Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

మజాకా రిలీజ్ డేట్ ఫిక్స్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
TFI Celebs Congratulated Nandamuri Balakrishna For Padma Bhushan Award
సినిమా వార్తలు

బాలకృష్ణను సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ గారి నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్

షేర్