కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 27

Suriya's Retro Movie Telugu Rights Acquired by Sithara Entertainments
సినిమా వార్తలు

రెట్రో.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతికి

వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. కాగా ఇది సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న సినిమా కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Kubera Dhanush and Nagarjuna Starrer Film Locks Release Date
రిలీజ్ అప్‌డేట్

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. కుబేర చిత్రం ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Pooja Hegde joins Coolie for a sizzling special Dance number
సినిమా వార్తలు

కూలీలో పూజా హెగ్డే

సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను తీసుకున్నారు.ఈ సందర్భంగా పూజా హెగ్డే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రేపు ఉదయం 11 గంటలకు పూజా పూర్తి లుక్ ను రివీల్ చేయనున్నారు.అయితే ఇందులో తను స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Lucky Bhaskar is the First South Indian film to trend for 13 weeks straight on netflix
సినిమా వార్తలు

సరికొత్త రికార్డు సృష్టించిన లక్కీ భాస్కర్

గత ఏడాది దీపావళికి వచ్చి ఊహించని విజయాన్ని సాధించింది లక్కీ భాస్కర్.ఫుల్ రన్ లో 120కోట్లకుపైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఈసినిమా తో దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలోనూ ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగించింది. ఇక థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటిలోకి వచ్చి అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఏ సౌత్ ఇండియన్ మూవీ సాధించని అరుదైన రికార్డు సాధించింది.

Mahender Reddyవాట్సాప్
mass jathara next schedule starts from 28 march
షూటింగ్ అప్‌డేట్

మాస్ జాతర షూటింగ్ అప్డేట్

గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన మాస్ రాజా రవితేజకు ఆ సినిమాలు విజయాన్ని అందించలేకపోయాయి.ఇక తను నెక్స్ట్ మాస్ జాతర తో రానున్నాడు.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజకు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గా అరకు షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈనెల 28న నుండి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.

Mahender Reddyవాట్సాప్
Chhaava Telugu Version to be released soon
సినిమా వార్తలు

తెలుగులో రిలీజ్ కానున్న ఛావా

విక్కీ కౌశల్ ఛావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.రెండో వారంలోనూ ఈసినిమా సెన్సేషనల్ హోల్డ్ తో డామినేషన్ కొనసాగిస్తుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 19.23 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజు శివరాత్రి సందర్భంగా హాలిడే కావడంతో ఈరోజు వసూళ్లు పెరగనున్నాయి.12 రోజుల్లో ఈసినిమా దేశవ్యాప్తంగా 372.84 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో 400కోట్ల క్లబ్ లో చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
The Paradise Glimpse Like be Grand, Bold and Very Wild, Says Navin Nooli
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ గ్లింప్స్‌.. బోల్డ్‌ అండ్ వైల్డ్‌గా

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి కొలాబరేట్ అయ్యారు. ‘ది ప్యారడైజ్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Announced The Teaser Release Date
ట్రైలర్ & టీజర్

కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Aditya 369 Re-Releasing This Summer
సినిమా వార్తలు

రీరిలీజ్‌ అవుతోన్న బాలయ్య ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది.

Srikanth Mవాట్సాప్
dilruba third single release date announced
రిలీజ్ అప్‌డేట్

దిల్ రుబా థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా క తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.అంతేకాదు ఈసినిమాతో 50కోట్ల క్లబ్ లో చేరాడు.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ ,దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కిరణ్ సరసన రుక్షార్ దిల్లాన్ నటించగా మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. క కన్నా ముందే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Good Bad Ugly Teaser Release Date Announced
ట్రైలర్ & టీజర్

గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ సహా ఇతర ప్రచారచిత్రాలకుట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
Man of Masses NTR’s Devara Ready For Special Screening on Shivaratri in Hyderabad
సినిమా వార్తలు

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు

మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఆరోజున తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పూజలు, పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఉపవాసం మరియు జాగరణ వంటి నియమాలతో ఆ పరమ శివుడిని తలచుకుంటూ రోజంతా నిష్టగా గడుపుతారు. అయితే మరోవైపు సినీ ప్రియులు మాత్రం కొత్త సినిమాలు లేదా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Srikanth Mవాట్సాప్
Sandeep Kishan said he missed Samajavaragamana movie due of commitment
సినిమా వార్తలు

సామజవరగమన మిస్ చేసుకున్నా - సందీప్ కిషన్

శ్రీ విష్ణు హీరోగా రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది సామజవరగమన.ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా దాదాపు 30 కోట్ల వసూళ్లను సాధించింది.అయితే ఈసినిమాను చేసే ఛాన్స్ ముందుగా యంగ్ హీరో సందీప్ కిషన్ కు వచ్చింది.కానీ అదే టైం లో మైఖేల్ అనే సినిమా చేస్తుండడంతో ఈసినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.అయితే మైఖేల్ నిరాశపరిచింది.అదే సామజవరాగమన చేసి ఉంటే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేవాడు.

Mahender Reddyవాట్సాప్
ntr has kick started Devara promotions with interviews for Japanese media
సినిమా వార్తలు

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్

గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర ఫస్ట్ పార్ట్.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటి లోకి రాగ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా జపాన్ లో విడుదలకానుంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో విడుదలచేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Gam Gam Ganesha Producer Kedar Selagamsetty Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. ప్రొడ్యూసర్ మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత కేదార్ కన్నుమూశారు. దుబాయ్ లో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. అయితే కేదార్ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండ సోదరుడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో ఆయన 'గంగం గణేశా' అనే సినిమాను నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 teaser gets record-breaking views on YouTube.
ట్రైలర్ & టీజర్

హిట్ 3 టీజర్ కు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్

హ్యాట్రిక్ విజయాల తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈసినిమాలో నాని,అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Kayadu Lohar is in consideration for Funky as a heroine
సినిమా వార్తలు

ఫంకీ హీరోయిన్ రేసులో కయాదు లోహర్

డ్రాగన్ తో సోషల్ మీడియాను ఊపేస్తోంది యంగ్ హీరోయిన్ కయాదు లోహర్.ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా కయాదు ఓ హీరోయిన్ గా చేసింది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.ముఖ్యంగా కయాదు గ్లామర్ యూత్ ను ఫిదా చేస్తుంది.ఈసినిమాతో తనకు వస్తున్న ఫాలోయింగ్ చూసి దర్శక నిర్మాతలు అప్ కమింగ్ ప్రాజెక్ట్ లలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.

Mahender Reddyవాట్సాప్
MAD Square Teaser Released
ట్రైలర్ & టీజర్

మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్

కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'మ్యాడ్‌' సినిమాకి సీక్వెల్‌గా 'మ్యాడ్‌ స్క్వేర్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
8 Vasantalu First Single Andhamaa Andhamaa Coming Soon
సినిమా వార్తలు

8 వసంతాలు నుండి త్వరలో ఫస్ట్ సింగిల్

మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా '8 వసంతాలు'ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
ది ప్యారడైజ్ స్పెషల్ వీడియో రానుంది
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ స్పెషల్ వీడియో రానుంది

దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ లో నటించనున్నాడు.దసరాకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి స్పెషల్ వీడియో రానుంది. వచ్చే నెల 3న రా స్టేట్మెంట్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ వుంది.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి.

Mahender Reddyవాట్సాప్

షేర్