
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 118


ఓజీ డేట్స్ ఇచ్చిన పవన్?

సంజయ్ బాబాకి నేను పెద్ద ఫ్యాన్ - పూరి జగన్నాధ్

మహేష్ కు రౌడీ హీరో స్వీట్ రిక్వెస్ట్

ఎన్టీఆర్-నీల్ మూవీ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

కోటి విరాళం అందించిన చిరు

అది చూసి నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి

అనుదీప్ కు హీరో దొరికేసాడు

NBK 109- బాబీ డియోల్ షూట్ కంప్లీట్

సెన్సార్ పూర్తిచేసుకున్న ఆయ్

హరిహర వీరమల్లు లో లెజెండరీ యాక్టర్

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది

ఈసారి పూరి నన్నెలా చూపించారంటే..?
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్తో నేషనల్ వైడ్గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

ఓజీ డేట్స్ ఇచ్చిన పవన్?
గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులోనూ ఈ ఏడాదే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పవన్ ఫుల్ టైమ్ ను రాజకీయాలకే కేటాయించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి.. పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా స్వీకరించారు. నాలుగు శాఖలు పవన్ డీల్ చేస్తుండటంతే ఎలాంటి విశ్రాంతి అనేది లేకుండానే మొదటి రోజు నుండీ విధులు నిర్విర్తిస్తూనే ఉన్నారు. దీనికి గాను ఒకవైపు పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా.. మరోవైపు పవన్ సినిమా నుండి ఒక సినిమా వస్తే బాగుండు అని కూడా కోరుకుంటున్నారు.

సంజయ్ బాబాకి నేను పెద్ద ఫ్యాన్ - పూరి జగన్నాధ్
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్తో నేషనల్ వైడ్గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

మహేష్ కు రౌడీ హీరో స్వీట్ రిక్వెస్ట్
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కూడా. ఇక ఈ సందర్భంగా ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రౌడీహీరో కూడా తన ఇన్ట్సా ద్వారా బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే మహేష్ సర్ .. బిగ్ స్క్రీన్ పై మిమ్మల్ని చూడటానికి ఎక్కువ వెయిట్ చేయించకండి.. మీరు ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పేర్కొన్నాడు. దీంతో రౌడీహీరో చేసిన స్వీట్ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్యారెక్టర్ని ఆయన తప్పితే మరొకరు చేయలేరు
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్తో నేషనల్ వైడ్గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

రామ్తో వర్క్ చేయడం చాలా మజా ఇచ్చింది - సంజయ్ దత్
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

ఎన్టీఆర్-నీల్ మూవీ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కేజీఎఫ్, సలార్ ప్రాంఛైజీలతో గ్లోబల్ వైడ్గా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కొత్త చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో NTRNeelగా వ్యవహరిస్తోన్న ఈ #NTR 31 చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది.

ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

కోటి విరాళం అందించిన చిరు
కేరళలోని వయోనాడ్ లో భారీ వర్షపాతానికి కొండ చరియలు విరిగి పెద్ద విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈఘటనలో దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎంతో మంది గాయపడినట్టు తెలుస్తుంది. ఇక తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సెలబ్రిటీలు స్పందించడం కామనే. ఇదిలా ఉండగా ఈ విపత్తుపై కూడా పలువురు సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు అండగా విరాళాలు అందజేసిన సంగతి కూడా విదితమే.

కమిటీ కుర్రోళ్ళు.. తెలుగు రివ్యూ
మొత్తానికి కమిటీ కుర్రాళ్లు సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంతటివారికైనా తమ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంది. ప్యూర్ విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే విలేజ్ యువత ఒకవైపు చిలిపి పనులతో నవ్విస్తూనే మరోవైపు కులాల కుంపట్లు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది ఈ చిత్రం.

ఓటీటీ లోకి వచ్చేసిన భారతీయుడు 2
కొన్ని సార్లు ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమాలో కంటెంట్ లేకపోతే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇప్పటికే ప్రేక్షకులు చూపించారు. ఇప్పుడు మరో సినిమా విషయంలో అది నిరూపించారు ఆడియన్స్. లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఇదే నమ్మకంతో ఈసినిమా కూడా అలాంటి రిజల్ట్ నే అందిస్తుందని అనుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్య…

ది గోట్- ప్రముఖ సంస్థకు నార్త్ ఇండియా, తెలుగు రిలీజ్ హక్కులు
దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

అది చూసి నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేసిన ఈ చిత్రం ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

మురారి రీ రిలీజ్.. థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ కోలాహలం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.

బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు
టాలీవుడ్లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు తెలుగు అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. 1974, ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అనుదీప్ కు హీరో దొరికేసాడు
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కు హీరో దొరికేసాడు.ఈసినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తరువాత అనుదీప్ ,శివ కార్తికేయన్ తో ప్రిన్స్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత రవితేజ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.అయితే అది కుదరలేదు దాంతో ఈ డైరెక్టర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో సినిమా పట్టా లెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇది విశ్వక్ 14వ సినిమాగా రానుంది.ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇప్పటివరకు కామెడీ సినిమాలను డీల్ చేసిన అనుదీప్ ఈసినిమాను కూడా అదే జోనర్ లో తెరకెక్కించనున్నాడు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

NBK 109- బాబీ డియోల్ షూట్ కంప్లీట్
నందమూరి బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. గ్లింప్స్ తో బాలకృష్ణ మరోసారి మాస్ జాతర చూపించబోతున్నాడని అర్థమైంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న ఆయ్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నార్నే నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఆయ్. గోదావరి బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీగా ఈసినిమా వస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం హిలేరియస్ గా ఉండి సినిమాపై మరింత క్యూరియాసిటీని సైతం పెంచేసింది. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్…

హరిహర వీరమల్లు లో లెజెండరీ యాక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా మరోవైపు కొంతమంది మాత్రం పవర్ స్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పవన్ సినిమాకోసం చాలామంది చూస్తున్నారు. ప్రస్తుతం అయితే తన లిస్ట్ లో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. పవన్ కాస్త టైమ్ తీసుకని డేట్స్ ఇవ్వడమే తరువాయి మేకర్స్ పవన్ పోర్షన్స్ ను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.