డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాధ్ తన విలన్‌లను పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ని ప్రెజెంట్ చేయడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన డబుల్ ఇస్మార్ట్‌లో మెయిన్ విలన్‌పై ఒక పాటను ఇంక్లూడ్ చేశారు. బిగ్ బుల్ క్యారెక్టర్‌ని సంజయ్ దత్ పోషించారు. తాజాగా ముంబైలో ఈ బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మణిశర్మ కంపోజ్ చేసిన “బిగ్ బుల్” విజువల్, మ్యూజికల్ గా పవర్ ఫుల్ నెంబర్. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ చేయబడిన ఈ పాట, కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేసింది.
ఈ సందర్భంగా ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. “నార్త్ ఆడియన్స్ సౌత్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. నేరుగా హిందీలో రిలీజ్ చేయమని కోరుతుంటారు. డబుల్ ఇస్మార్ట్‌తో నార్త్ ఆడియన్స్ ముందుకు రావడం ఆనందంగా వుంది. సినిమాని దాదాపు ముంబైలో షూట్ చేశాం. డబుల్ ఇస్మార్ట్ మ్యాడ్నెస్ ఇక్కడ కూడా విట్నెస్ చేస్తారని ఆశిస్తున్నాను. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “పూరి గారి నా కోసం ఈ క్యారెక్టర్ రాయడం ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ ప్లే చేశాను. ఇస్మార్ట్ శంకర్‌ని ఆడియన్స్ హ్యూజ్ హిట్ చేశారు. ఇప్పుడు డబుల్ ఎనర్జీ, డబుల్ మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాం. సంజయ్ దత్ గారు ఇందులో హైలెట్. ఈ క్యారెక్టర్‌ని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. ఆయన స్వీట్ హార్ట్. ఆయనతో వర్క్ చేయడం హానర్. పూరి గారు హీరోలకు కూల్ యాటిట్యూడ్, స్వాగ్ యాడ్ చేశారు. తను కంప్లీట్ ట్రెండ్ సెట్టర్. ఆయనతో వర్క్ చేయడం ఆల్వేస్ హానర్. థాంక్ యూ” అని అన్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: