ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 102

కాంత మూవీ లాంచ్

సందీప్ రెడ్డితో ఎన్టీఆర్

లక్కీ భాస్కర్ వచ్చేది ఆరోజే..!

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ అప్డేట్

దేవర ట్రైలర్ వచ్చేస్తోంది

రెబల్ స్టార్ చేతులమీదుగా.. మత్తు వదలరా 2 ట్రైలర్

ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల కలెక్ట్ చేయబోతోంది

నానిలో అమితాబ్ బచ్చన్ని చూశాను

నాని నా ఫేవరెట్ హీరో

SDT 18 హీరోయిన్ రివీల్

గేమ్ ఛేంజర్…అప్డేట్ కన్ ఫార్మ్

మా నాన్న సూపర్ హీరో టీజర్ వచ్చేస్తోంది
నవ దళపతి సుధీర్ బాబు తన తదుపరి విహారయాత్ర మా నాన్న సూపర్హీరోతో భావోద్వేగాల రోలర్కోస్టర్ రైడ్ను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్పై, CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

కాంత మూవీ లాంచ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్న కాంత నిన్న లాంచ్ అయ్యింది.ఈసినిమాకు రానా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేయనుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించనుంది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రానుంది.రానా తో పాటు దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించనున్నారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా పాన్ ఇండియా మూవీ గా వచ్చే ఏడాది విడుదలకానుంది.

శివ రాజ్కుమార్ చేతులమీదుగా.. సుబ్రహ్మణ్య ఫస్ట్ లుక్
వెండితెరకు మరో వారసుడు పరిచయం అవుతున్నాడు. పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ కుమారుడు అద్వయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు 'సుబ్రహ్మణ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్.హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా గత నెల15న విడుదలై నిరాశపరిచింది.మంచి అంచనాలతో వచ్చిన ఈసినిమా అనుకున్న సక్సెస్ కాలేకపోయింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 12నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగుతోపాటు కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో మిస్టర్ బచ్చన్ అందుబాటులోకి రానుంది.ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

సందీప్ రెడ్డితో ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా రెండు భాగాలుగా విడుదలకానుండగా ఫస్ట్ పార్ట్ఈనెల 27న రానుంది.రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం.అందులో భాగంగా రీసెంట్ గా రిలీజైనా సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు.రేపు అక్కడ ట్రైలర్ ఈవెంట్ జరుపనున్నారు.

రోషన్ కనకాల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
'బబుల్గమ్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో, తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్తో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఈ యంగ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేశారు.

లక్కీ భాస్కర్ వచ్చేది ఆరోజే..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 'సీతారామం' చిత్రంతో యూత్లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

దేవర ట్రైలర్ వచ్చేస్తోంది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. భైరా అనే ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

రెబల్ స్టార్ చేతులమీదుగా.. మత్తు వదలరా 2 ట్రైలర్
బ్లాక్బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా వస్తోన్న 'మత్తు వదలరా 2' హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే వందసార్లు చూశాను, అయినా గూస్బంప్స్ వస్తున్నాయి
ప్రముఖ మలయాళం నటి నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్టైనర్."35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల కలెక్ట్ చేయబోతోంది
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, SJ సూర్య పవర్ఫుల్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే.

నాని సినిమాకు థియేటర్స్లో పేపర్స్.. ఎక్స్పెక్ట్ చేయలేదు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, SJ సూర్య పవర్ఫుల్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమాకి దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అదే - హీరో నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, SJ సూర్య పవర్ఫుల్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే.

SDT 18 హీరోయిన్ రివీల్
గత ఏడాది విరుపాక్ష,బ్రో తో వచ్చిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది.ఇందులో సాయి దుర్గా తేజ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.కొత్త దర్శకుడు రోహిత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

వెంకటేష్, రానా ఉదారం.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

గేమ్ ఛేంజర్…అప్డేట్ కన్ ఫార్మ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇక ఆతరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు.అయితే ఎట్టకేలకు ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది.రేపు ఈసినిమా నుండి కీలకమైన అప్డేట్ రానుంది.రిలీజ్ డేట్ తోపాటు సెకండ్ సింగిల్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ది గోట్ ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో కూడా విడుదలకాగా తమిళనాడులో దాదాపు 30 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకుంది. నార్త్ లో అయితే హిందీ వెర్షన్ 2.10కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది దాంతో అక్కడ అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన 5వ తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో రోబో 2.0 (20.25)కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా కబాలి(5.21కోట్లు) లియో( 2.85కోట్లు ),పిఎస్ 2 (2.18కోట్లు) తరువాతి స్థానాల్లో వున్నాయి.ఇక ది గోట్ అన్ని వెర్షన్…