
ట్యాగ్ · 1187 కథనాలు


బెదురులంక 2012 గ్లింప్స్ రిలీజ్

బాపు బొమ్మ ప్రణీత రీఎంట్రీ కి రెడీ

హిందీ ప్రేక్షకులలో కాంతార మూవీ పై క్రేజ్

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు

ప్రభాస్‌తో ప్రేమ, పెళ్ళి పై కృతి సనన్ స్పందన

పాన్ ఇండియా మూవీ గా అఖండ 2 ?

విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్

ప్రాఫిట్స్ తో దూసుకుపోతోన్న యశోద

హనుమాన్ టీజర్ రిలీజ్
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్
మట్టి కుస్తీ మూవీ ట్రైలర్ రిలీజ్
రచయిత, దర్శకుడు మదన్ ఇక లేరు

డీజే టిల్లు సీక్వెల్- అనుపమ ఈజ్ బ్యాక్
విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

బెదురులంక 2012 గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్రామంలో జరిగే ఫన్నీ, సీరియస్ ఎలిమెంట్స్ తో పాటుగా సస్పెన్స్ ను కూడా గ్లింప్స్ లో చూడచ్చు. గ్లింప్స్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది.

యూకే సౌత్ ఏషియన్ సెలబ్రిటీ లిస్ట్ టాప్‌లో తారక్, చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

బాపు బొమ్మ ప్రణీత రీఎంట్రీ కి రెడీ
పోర్కి (2010 ) మూవీ తో శాండల్ వుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో మూవీ తో టాలీవుడ్, ఉదయన్ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ, తెలుగు,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో ప్రణీత తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హంగామా 2 మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ లో ప్రణీత అతిథి పాత్రలో నటించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో 2022 టాప్ 10 లో నెం 1 ప్లేస్ లో పుష్ప :ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ…

హిందీ ప్రేక్షకులలో కాంతార మూవీ పై క్రేజ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ధమాకా మూవీ దండ కడియాల్ సాంగ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రభాస్‌తో ప్రేమ, పెళ్ళి పై కృతి సనన్ స్పందన
దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ నటించారు.

వాల్తేరు వీరయ్య మూవీ బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మహేష్ బాబు ప్రాజెక్ట్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా మూవీ గా అఖండ 2 ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ సుమారు 150…

విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్
వెళ్ళి పోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, HIT :ది ఫస్ట్ కేస్ , అశోకవనం లో అర్జునకల్యాణం , ఓరి దేవుడా! వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో దర్శకుడు గా మారిన విశ్వక్ సేన్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ప్రాఫిట్స్ తో దూసుకుపోతోన్న యశోద
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘యశోద’
సమంత ప్రధాన పాత్రలో హరీ, హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసిలో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. ఈనెల 11వ తేదీన రిలీజ్ అవ్వగా.. ఈసినిమా ఇప్పటికే దాదాపు 10 రోజులు పూర్తవుతుంది. ఇక రిలీజ్ అసమంత ప్రధాన పాత్రలో హరీ, హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసిలో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న…
హాలీవుడ్ గవర్నర్స్ అవార్డ్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా రాజమౌళి
సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. వరుసగా 1000కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీస్ ను తెరకెక్కించి దర్శకుడు రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

హనుమాన్ టీజర్ రిలీజ్
విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్దంగా ఉన్నాడు. తేజ సజ్జా హీరోగా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాంబిరెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వగా ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మట్టి కుస్తీ మూవీ ట్రైలర్ రిలీజ్
ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా మట్టి కుస్తీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మట్టి కుస్తీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రవితేజ, సెకండ్ లుక్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రచయిత, దర్శకుడు మదన్ ఇక లేరు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మదన్ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత సినీ రంగం మీద ఆసక్తితో టాలీవుడ్‌కు వచ్చి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి దగ్గర సహాయకుడిగా సంతోషం, మనసంతా నువ్వే వంటి చిత్రాలకు పనిచేశారు.చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించిన ఆ నలుగురు సినిమాకి కథ , స్క్రీన్ ప్లే అందించి మదన్ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ చిత్ర విజయంతో వచ్చిన గుర్తింపుతో మదన్ దర్శకుడిగా మారి జగపతిబాబు హీరోగా పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, ఉదయ్ కిరణ్ హీరోగా గుండె ఝల్లుమంది, మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'గాయత్రి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.