కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

హిందీ ప్రేక్షకులలో కాంతార మూవీ పై క్రేజ్

Kantara Movie Craze In Hindi, Kantara Craze In Hindi, Kantara Hindi Version, Kantara Movie Craze, Kantara A Divine Blockbuster, Kantara Collections, Rishab Shetty, Sapthami Gowda, Vijay Kiragandur, Rishab Shetty latest movie, Rishab Shetty's Upcoming

హిందీ ప్రేక్షకులలో కాంతార మూవీ పై క్రేజ్

Kantara Movie Craze In Hindi

Kantara Movie Craze In Hindi, Kantara Craze In Hindi, Kantara Hindi Version, Kantara Movie Craze, Kantara A Divine Blockbuster, Kantara Collections, Rishab Shetty, Sapthami Gowda, Vijay Kiragandur, Rishab Shetty latest movie, Rishab Shetty's Upcoming

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

రీసెంట్‌గా ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలై నార్త్ ఇండియన్స్‌ని ఆకట్టుకుని దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ (భారతదేశం)లో చలనచిత్రాల విభాగంలో ఒక వారం (డిసెంబర్ 5-11) వరకు అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా కాంతారా (హిందీ వెర్షన్ ) నిలిచింది.ఊహించిన విధంగానే ఈ చిత్రానికి హిందీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్