బాపు బొమ్మ ప్రణీత రీఎంట్రీ కి రెడీ

Pranitha Subhash All Set For Re-Entry After Her Marriage, Pranitha Subhash All Set For Re-Entry, Pranitha Subhash Marriage, Pranitha Subhash Wedding, Pranitha Subhash Re-Entry, Actress Pranitha Subhash, Pranitha Subhash Movies, Pranitha Subhash’s Film, Pranitha Subhash Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పోర్కి (2010 ) మూవీ తో శాండల్ వుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో మూవీ తో టాలీవుడ్, ఉదయన్ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ, తెలుగు,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో ప్రణీత తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హంగామా 2 మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ లో ప్రణీత అతిథి పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ బ్యూటీ ప్రణీత నటించిన భీమ తీరదల్లి, విజిల్ (కన్నడ ), మాస్ (తమిళ ), అత్తారింటికి దారేది (తెలుగు )మూవీస్ ఘనవిజయం సాధించాయి. 2021 ఎంఅయ్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ నితిన్ రాజు ను ప్రణీత వివాహం చేసుకున్నారు. 2022 సంవత్సరంలో ప్రణీత ఒక పాపకు జన్మనిచ్చారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రణీత తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ప్రణీత సినిమాలలో రీ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =