మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2002సంవత్సరంలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన టాప్ 10 మూవీస్ లో నెంబర్ వన్ స్థానంలో అయితే పుష్ప :ది రైజ్ మూవీ నిలిచింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మొదటి రోజే భారీ స్థాయిలో వ్యూవ్స్ సొంతం చేసుకుంది. రెండవ స్థానంలో కెజియఫ్ చాప్టర్ 2 నిలవగా మూడవ స్థానంలో కెజియఫ్ చాప్టర్ 1 నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన సినిమాలలో సీతారామం నిలవడం విశేషం. మణిరత్నం PS 1 సినిమాను అన్ని భాషల వారు వీక్షించడంతో ఐదవ స్థానంలో నిలిచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: