విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్

Dhamki Movie Release Date Revealed, Dhamki, Dhamki 2023, Dhamki First Look Out, Dhamki First Look Poster Out, Dhamki Latest Update, Dhamki Movie, Dhamki Movie Latest News And Updates, Dhamki Movie Updates, Dhamki New Update, Dhamki Telugu Movie, Dhamki Telugu Movie Latest News, Dhamki Telugu Movie Live Updates, Dhamki Telugu Movie New Update, Dhamki Update, Falaknuma Das, Leon James, Mass Ka Das Vishwak Sen, Mass Ka Das Vishwak Sen Setting Up Another Mass Movie, Nivetha Pethuraj, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Vishwak Sen, Vishwak Sen Latest Movie, Vishwak Sen’s Upcoming Movie, vishwak sens dhamki first look revealed

వెళ్ళి పోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, HIT :ది ఫస్ట్ కేస్ , అశోకవనం లో అర్జునకల్యాణం , ఓరి దేవుడా! వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో దర్శకుడు గా మారిన విశ్వక్ సేన్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ధమ్కీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈమూవీ లో రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా పాన్ ఇండియన్ మూవీ ధమ్కీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here