కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘యశోద’

Samantha Yashoda Movie Latest Collections, Yashoda Movie Latest Collections, Yashoda Latest Collections, Yashoda Collections, Samantha Latest Movie, Samantha’s Upcoming Movie, Samantha’s Yashoda, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K. Hari Shankar, Yashoda, Yashoda 2022, Yashoda collections, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Updates, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Telugu Movie, Yashoda Telugu Movie Latest News, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie New Update, Yashoda Movie Latest News And Updates, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సమంత ప్రధాన పాత్రలో హరీ, హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసిలో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. ఈనెల 11వ తేదీన రిలీజ్ అవ్వగా.. ఈసినిమా ఇప్పటికే దాదాపు 10 రోజులు పూర్తవుతుంది. ఇక రిలీజ్ అసమంత ప్రధాన పాత్రలో హరీ, హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసిలో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.యిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఉంది. ఇక తాజాగా ఈసినిమా కలెక్షన్స్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజు, మురళీ శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సీక్వెలన్ పై కూడా దర్శకులు సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. సీక్వెల్ కాదు సీక్వెల్స్ ఉంటాయని.. సమంత కనుక ఒప్పుకుంటే రెడీగా ఉన్నట్టు చెప్పారు. మరి చూద్దాం.. సమంత ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో..

సమంత ప్రధాన పాత్రలో హరీ, హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసిలో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 8 =