కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 69

సినిమా వార్తలు

కృష్ణవంశీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా ‘రుద్రాక్ష’?

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ... తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. కుటుంబ కథా చిత్రాలతో పాటు అందమైన ప్రేమకథలనూ మనసుకు హత్తుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి... గత కొంత కాలంగా ఆశించిన విజయం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రుద్రాక్ష’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట వంశీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీగా ప‌లికిన ‘సరిలేరు నీకెవ్వ‌రు’ శాటిలైట్ రెట్స్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం... జూలై 5 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుందని స‌మాచారం. ఇదిలా ఉంటే... ఇంకా రెగ్యుల‌ర్ షూట్‌కి కూడా వెళ్ళని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి ప్ర‌సార‌ హక్కుల్ని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని జెమినీ టీవీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌క‌టించింది. అంతేకాదు, ఈ శాటిలైట్‌ హక్కుల్ని జెమినీ టీవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాలీవుడ్ టాక్. వినిపిస్తున్న…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘జెర్సీ’ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న క‌ర‌ణ్ జోహార్‌!?

`జెర్సీ`... నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్‌లో ఓ మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌. ఈ ఏడాది వేసవికి విడుదలైన ఈ ఎమోష‌నల్ స్పోర్ట్స్ డ్రామా... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో గౌత‌మ్ తిన్న‌నూరి తెరకెక్కించిన ఈ చిత్రం... స‌గ‌టు ప్రేక్షకుల‌ నుంచి సినీ ప్రముఖుల వరకు అంద‌రి ప్రశంసలను అందుకుంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌రెవ‌రో కాదు... క‌ర‌ణ్ జోహార్‌.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సైరా’

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ హిస్టారిక‌ల్ డ్రామా తెర‌కెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన‌ ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 2017 సంవత్సరాంతంలో ప్రారంభమైన ఈ సినిమా నిన్నటి(జూన్ 24)తో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌జేసారు. ఈ సంద‌ర్భంగా... ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, వారు అందించిన సహాయానికి, తోడ్పాటుకి ధన్యవాదాలు…

Team TFNవాట్సాప్
Srihari Son Meghamsh Impresses Telugu Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Meghamsh Latest News,Meghamsh New Movie,Srihari Son Meghamsh Latest News,Meghamsh Next Film Updates
సినిమా వార్తలు

రాజ్ దూత్ మూవీ తో కొత్త హీరో పరిచయం

హీరో, విలన్, కామెడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర నైనా అవలీలగా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, టాలీవుడ్ లో రీ ప్లేస్ మెంట్ లేని దివంగత లెజండరీ నటుడు శ్రీ హరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి రాజదూత్ మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కొన్ని మూవీస్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మేఘాంశ్ మూవీ కెరీర్ గురించి 5సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు . యాక్టింగ్, డాన్సింగ్ లలో ట్రైనింగ్ పొందారు.

Team TFNవాట్సాప్
Kalki Movie Another Jackpot For Rajasekhar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kalki Movie Updates,Kalki Telugu Movie Latest News,Kalki – A Mind Boggling Thriller In Making?,Kalki Telugu Movie Ano
సాంగ్

మరో జాక్ పాట్ మూవీ "కల్కి "

డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన PSV గరుడ వేగ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తో ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ కు కల్కి మూవీ మరో జాక్ పాట్ మూవీ కానుంది . శివాని, శివాత్మిక మూవీస్, హ్యాపీ మూవీస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 1983 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్, థ్రిల్లర్ కల్కి మూవీ జూన్ 28 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నితిన్ 29వ మూవీ టైటిల్

హీరో నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ హీరోగా కొత్త కొత్త ఐడియాలతో డిఫరెంట్ మూవీస్ రూపొందించే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ 28 మూవీ 23 వ తేదీ పూజాకార్యక్రమం జరుపుకుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Italy Stunt Directors Team For Mahesh Babu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu New Film Updates,Mahesh Babu to play
సినిమా వార్తలు

మహేష్ మూవీ కి ఇటలీ స్టంట్ డైరెక్టర్స్ టీమ్

బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెం ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ రూపొందనుంది. రష్మిక కథానాయిక కాగా లేడీ అమితాబ్ విజయ శాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej Prati Roju Pandaage Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej Next Film Updates,Prati Roju Pandaage Movie Updates,Prati Ro
సినిమా వార్తలు

ప్రతి రోజూ పండగే మూవీ ప్రారంభం

చిత్రలహరి మూవీ విజయోత్సాహం తో హీరో సాయి ధరమ్ తేజ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ 2 , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా ప్రతి రోజూ పండగే మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం జరుపుకొంది. అందాల తార రాశీఖన్నా కథానాయిక కాగా తమిళ నటుడు సత్య రాజ్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ప్రతి రోజూ పండగే మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 27వ తేదీ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
Murali Mohan Launches Roots Dental Clinic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dr. Murali Mohan Latest News,Dr. Murali Mohan B S - Dental Surgeon,Dr. Murali Mohan Launches Roots Dental Clinic Cente
సినిమా వార్తలు

రూట్స్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన మురళీమోహన్ - పరుచూరి గోపాలకృష్ణ

ఇటీవల వెన్నెముకకు మేజర్ ఆపరేషన్ జరిగిన తరువాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న ప్రముఖ నటులు, నిర్మాత, పార్లమెంటు మాజీ సభ్యులు మురళీమోహన్ తొలిసారిగా నిన్న జరిగిన ఒక డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ మణికొండ లో మర్రిచెట్టు జంక్షన్ వద్ద " రూట్స్ డెంటల్ క్లినిక్స్" రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మురళీమోహన్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ప్రముఖ రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ మరికొందరు సినీ టీవీ రంగాల నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ కురివిల్ల సంతోష్ గౌడ్, డాక్టర్ ప్రభు తేజ్, డాక్టర్ సురేష్ గౌడ్, డాక్టర్ సిద్ధార్థ్ లు నెలకొల్పిన ఈ"రూట్స్…

Team TFNవాట్సాప్
Pooja Hegde Roped in for Mumbai Saga,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movie News,Pooja Hegde Next Film Updates,Pooja Hegde Next Movie News,#PoojaHeg
సినిమా వార్తలు

మ‌రో బాలీవుడ్ మూవీలో పూజా హెగ్డే?

పూజా హెగ్డే... ప్ర‌స్తుతం తెలుగునాట తారాప‌థంలో దూసుకుపోతున్న క‌థానాయిక‌. తాజాగా ‘మహర్షి’తో మ‌రో ఘ‌న‌విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘జాన్’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ‘వాల్మీకి’లోనూ పూజ‌నే క‌థానాయిక‌. వీటితో పాటు బాలీవుడ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 4’లోనూ నటిస్తోందీ భామ. ఇలా తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజ... తాజాగా…

Team TFNవాట్సాప్
Vijaya Shanthi Reveals her Character in Sarileru Neekevvaru,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijaya Shanthi Upcoming Movie News,Vijaya Shanthi Next Film Updates,Sarileru Neekevvaru Movie Update
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వ‌రు`... త‌న పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన విజ‌య‌శాంతి

లేడీ సూప‌ర్‌స్టార్ విజయశాంతి... నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. ఒక‌వైపు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే... మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ మెప్పించిన వైనం ఆమె సొంతం. ఒక ద‌శ‌లో అగ్ర క‌థానాయ‌కుల సినిమాల్లోనూ వారికి ధీటుగా ఉండే పాత్ర‌ల్లో న‌టించ‌డ‌మే కాదు... వారి స్థాయిలోనే పారితోషికాన్ని కూడా అందుకున్న ఘ‌న‌త విజ‌య‌శాంతిది. క్రియాశీల‌క రాజ‌కీయాలతో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన రాములమ్మ... దాదాపు 13 ఏళ్ళ త‌రువాత‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న‌ సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Balakrishna – Ks Ravi Kumar Movie Regular Shoot From July 15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna-KS Ravikumar film to kick-start in Bihar,Balakrishna teams up with KS Ravikumar again,B
షూటింగ్ అప్‌డేట్

జూలై 15 నుంచి బాల‌కృష్ణ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్

గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’ రూపంలో మంచి విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేష‌న్‌... మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ... ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్న ఈ సినిమాకి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Wishes Telugu Filmnagar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Superstar Mahesh Babu Best Wishes to Telugu Filmnagar,#TeluguFilmnagar,Mahesh Babu Wishes For Telugu Filmnagar Instagram Rea
స్పెషల్

ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోయర్స్ - తెలుగు ఫిలిం నగర్ కు మహేష్ బాబు అభినందనలు

తాము నిర్వహిస్తున్న ఏదైనా ఒక కార్యక్రమంలో మైలురాయి లాంటి లక్ష్యానికి చేరుకున్న తరువాత మిత్రులు, శ్రేయోభిలాషుల నుండి లభించే అభినందనలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అందుకోసం పడిన కష్టం, చేసిన శ్రమ, తీసుకున్న రిస్క్ అన్నీ దూదిపింజల్లా విడిపోయి మనసు గాలిలో తేలిపోతోంది. ప్రస్తుతం "తెలుగు ఫిలిం నగర్ " టీం అలాంటి ఆనందంలో తేలియాడుతుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Arjun Reddy Remake Kabir Singh Creates A New Record, Kabir Singh movie collections, Kabir Singh movie updates, Kabir Singh remake Movie Latest News, Kabir Singh sets a new record, Latest Telugu Movies News, new record c
సినిమా వార్తలు

రికార్డ్ క్రియేట్ చేసిన "కబీర్ సింగ్ "

బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా అర్జున్ రెడ్డి మూవీ ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. కబీర్ సింగ్ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించి క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలపొందింది. హీరో షాహిద్ కపూర్ యాం గ్రీ యంగ్ డాక్టర్ గా చేసిన పెర్ఫార్మెన్స్ అతని సినీ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిచింది. హీరోయిన్ కియారా అద్వానీ తన మనోహరమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Bollywood Star Salman Khan latest movie news, Bollywood Star Salman Khan Turns Businessman, Salman Khan next film updates, Salman Khan next movie details, Salman Khan plays businessman role in next movie, Salman Khan to
సినిమా వార్తలు

బిజినెస్‌మ్యాన్‌గా స‌ల్మాన్ ఖాన్‌

ఇటీవల విడుదలైన ‘భారత్’తో మ‌రో ఘ‌న‌విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఒక‌ వైపు ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరో వైపు తన తదుపరి చిత్రం ‘దబాంగ్ 3’లో నటిస్తున్నాడు స‌ల్లూ భాయ్‌. అంతేకాదు... ‘దబాంగ్ 3’ సెట్స్‌పై ఉండగానే... క్లాసిక్ డైరెక్ట‌ర్ సంజయ్ లీలా భన్సాలి కాంబినేష‌న్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు. ‘ఇన్షా అల్లా’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో సల్మాన్‌కు జంటగా అలియా భట్ నటించనుంది. కాగా, ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Keerthy Suresh Roped In As Female Lead For Naga Chaitanya, Keerthy Suresh New Movie News, Keerthy Suresh latest movie updates, Keerthy Suresh Next Project Details, Keerthy Suresh To Play An Female Lead For Naga Chaitany
సినిమా వార్తలు

‘బంగార్రాజు’లో కీర్తి సురేష్?

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొన‌సాగింపు చిత్రం... తొలి భాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొంద‌నుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Hero Nithiin Traveled In Hyderabad Metro, Nitiin Travels In Metro Rail Due To Heavy Traffic Jam, Actor Nithiin in hyderabad metro rail, Nithiin New Movie News, Nithiin latest movie updates, Nithiin Next Project Details,
సినిమా వార్తలు

మెట్రో లో హీరో నితిన్

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతుంది. భీష్మ మూవీ రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే . ప్రస్తుతం భీష్మ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రుతుపవనాల రాకతో నిన్న తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టి వర్షానికి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కువ శాతం ప్రజలు మెట్రో రైళ్ళను ఆశ్రయించారు.

Team TFNవాట్సాప్
#IntintiRamayanam, 2019 Latest Telugu Movie News, 40 Years For Intinti Ramayanam movie, 40 Years For Intinti Ramayanam Telugu Movie, Latest Telugu Movies News, Intinti Ramayanam Movie Completed 40 Years, Intinti Ramayanam Movie Updates, Intinti Ramay
సినిమా వార్తలు

కుటుంబ‌క‌థా చిత్రం ‘ఇంటింటి రామాయణం’కు 40 ఏళ్ళు

చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో ‘ఇంటింటి రామాయణం’ ఒకటి. మూడు జంటల చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో చంద్రమోహన్ - జయసుధ, రంగనాథ్ - ప్రభ, నూతన్ ప్రసాద్ - రమాప్రభ ఆ జంట‌లుగా న‌టించారు. పి.సాంబశివరావు ద‌ర్శ‌క‌త్వంలో నవతా ఆర్ట్స్ అధినేత ఎన్‌. కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో పలు చోట్ల శతదినోత్సవం జరుపుకుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna To Play A Role Which Has 2 Shades, Balakrishna double action, Balakrishna to be seen in dual role in his upcoming film, Balakrishna Upcoming Movies, Balakrishna latest movie news, nandamuri balakrishna next
సినిమా వార్తలు

రెండు ఛాయ‌లున్న పాత్ర‌లో బాల‌కృష్ణ‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో `జై సింహా` త‌రువాత మ‌రో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన శ్రియ నాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

Team TFNవాట్సాప్

షేర్