ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోయర్స్ – తెలుగు ఫిలిం నగర్ కు మహేష్ బాబు అభినందనలు

Mahesh Babu Wishes Telugu Filmnagar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Superstar Mahesh Babu Best Wishes to Telugu Filmnagar,#TeluguFilmnagar,Mahesh Babu Wishes For Telugu Filmnagar Instagram Reach 1M Followers,#1MillionTFNInstaFamily
Mahesh Babu Wishes Telugu Filmnagar

తాము నిర్వహిస్తున్న ఏదైనా ఒక కార్యక్రమంలో మైలురాయి లాంటి లక్ష్యానికి చేరుకున్న తరువాత మిత్రులు, శ్రేయోభిలాషుల నుండి లభించే అభినందనలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అందుకోసం పడిన కష్టం, చేసిన శ్రమ, తీసుకున్న రిస్క్ అన్నీ దూదిపింజల్లా విడిపోయి మనసు గాలిలో తేలిపోతోంది. ప్రస్తుతం “తెలుగు ఫిలిం నగర్ ” టీం అలాంటి ఆనందంలో తేలియాడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకు” తెలుగు ఫిలిం నగర్” ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోయర్స్ అనే milestone కు చేరుకోవడం ప్రధాన కారణం కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ నగర్ ను అభినందిస్తూ ట్వీట్ట్ చేయడం మరొక
కారణం. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు
తెలుగు ఫిలిం నగర్ ను, ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కాం ను రెగ్యులర్ గా ఫాలో అవుతూ అప్పుడప్పుడు కొన్ని ఫీడ్ బాక్స్ ఇవ్వటం మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో “తెలుగు ఫిలిం నగర్” ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ అనే మైలురాయిని చేరుకున్న సందర్భంగా మహేష్ బాబు ” Congratulations to@telugufilmnagar on surpassing 1million followers on Instagram and becoming the No1 entertainment brand in South India.Best wishes to the team 👍 అనే మెసేజ్ పోస్ట్ చేశారు.

ఇదీ.. “తెలుగు ఫిలిం నగర్ అండ్ ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” టీమ్స్ యొక్క అవధులు లేని ఆనందానికి కారణం. రానున్న సంక్రాంతికి” సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో మన ముందుకు రానున్న మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో ” సరిలేరు మీ కెవ్వరు” అనే రేంజ్ లో అభినందనలు చెప్పినందుకు
A Big Thanks to the Super Star Mahesh Babu.

[subscribe]

[youtube_video videoid=m6UR2LilVqg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =