రాజ్ దూత్ మూవీ తో కొత్త హీరో పరిచయం

Srihari Son Meghamsh Impresses Telugu Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Meghamsh Latest News,Meghamsh New Movie,Srihari Son Meghamsh Latest News,Meghamsh Next Film Updates
Srihari Son Meghamsh Impresses Telugu Audience

హీరో, విలన్, కామెడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర నైనా అవలీలగా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, టాలీవుడ్ లో రీ ప్లేస్ మెంట్ లేని దివంగత లెజండరీ నటుడు శ్రీ హరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి రాజదూత్ మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కొన్ని మూవీస్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మేఘాంశ్ మూవీ కెరీర్ గురించి 5సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు . యాక్టింగ్, డాన్సింగ్ లలో ట్రైనింగ్ పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

MLV సత్యనారాయణ (సత్తిబాబు ) నిర్మాణసారథ్యం లో అర్జున్, కార్తీక్ దర్శక ద్వయం దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి హీరోగా బైక్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాజ్ దూత్ మూవీ రూపొందింది. నక్షత్ర హీరోయిన్ గా నటించారు. JB సంగీతం అందించారు. సునీల్ వాయిస్ ఓవర్ తో రూపొందిన టీజర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకొన్న
మేఘాంశ్ టీజర్ లో స్టైలిష్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీస్ అర్జున్ రెడ్డి, RX 100 మూవీస్ వలే రాజ్ దూత్ మూవీ సెన్సేషనల్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ దూత్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

[subscribe]

[youtube_video videoid=LlwARswAnSk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =