
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 57


డబ్బింగ్ ప్రారంభించిన ‘భీష్మ’

గోవాలో ‘డిస్కో రాజా’ సందడి

మరో కొత్త డైరెక్టర్ తో మన్మథుడు..!

పహిల్వాన్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

నిశ్శబ్ధం మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రద్ధ

'గ్యాంగ్ లీడర్'తో ప్రియాంక కొనసాగిస్తుందా?

అఖిల్ కి జోడిగా 'ఇస్మార్ట్' బ్యూటీ?

దర్బార్ 'రజినీ' సెకండ్ లుక్ రిలీజ్

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!

మళ్ళీ 'మా' లో ముసలం
విజయ్ పై కరణ్ స్పెషల్ ఇంట్రెస్ట్..!

NANI'S గ్యాంగ్ లీడర్ సెన్సార్ పూర్తి
మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష..!

KTR ట్వీట్ కు మహేష్ బాబు రీ ట్వీట్

మెగా హీరో మూవీ లో హీరోయిన్
నన్నుదోచుకుందువటే మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన శాండల్ వుడ్ నటి నభా నటేష్ ఆ మూవీ తరువాత అదుగో మూవీ లో నటించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘనవిజయంతో పలు మూవీ ఆఫర్స్ అందుకొంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న డిస్కో రాజా మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందనున్న మూవీ లో నభా నటేష్ హీరోయిన్ గా ఎంపికయ్యారు.

డబ్బింగ్ ప్రారంభించిన ‘భీష్మ’
నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. “సింగల్ ఫరెవర్” అన్న ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ‘వెన్నెల’ కిషోర్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

గోవాలో ‘డిస్కో రాజా’ సందడి
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తుండగా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరో కొత్త డైరెక్టర్ తో మన్మథుడు..!
ఇటీవలే మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో అంతలా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సినిమా విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రతి రోజూ పండగే మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది సత్యరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు.

పహిల్వాన్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

నిశ్శబ్ధం మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న నిశ్శబ్ధం మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన నిశ్శబ్ధం మూవీ తెలుగు,తమిళ, ఇంగ్లీష్, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రద్ధ
హిందీనాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయిక శ్రద్ధ కపూర్. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన ద్విభాషా చిత్రం 'సాహో' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా... బాలీవుడ్ లో ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. దీంతో... శ్రద్ధ ఖాతాలో మరో మెమరబుల్ హిట్ చేరినట్లయింది.

'గ్యాంగ్ లీడర్'తో ప్రియాంక కొనసాగిస్తుందా?
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రివేంజ్ ఎంటర్ టైనర్ లో... ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషించాడు. కాగా... ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమాతో ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా పరిచయం కానుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే... గతంలో నాని చిత్రాలతో పరిచయమైన దక్షిణాది కథానాయికలు... ఆ యా సినిమాలకు కలిసొచ్చారు.

అఖిల్ కి జోడిగా 'ఇస్మార్ట్' బ్యూటీ?
'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా నటేష్. అయితే... రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్'తోనే ఈ టాలెంటెడ్ బ్యూటీ తొలి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నభా... మాస్ మహారాజా రవితేజకి జోడిగా 'డిస్కో రాజా'లో నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్బార్ 'రజినీ' సెకండ్ లుక్ రిలీజ్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రజినీ సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!
చాలా ప్లాప్స్ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసీ ఇస్మార్ట్ గా హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చి వెంటనే ప్రస్తుతం ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.

ప్రముఖ నిర్మాత చేతికి విజయ్ 'బిగిల్' తెలుగు రైట్స్
అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి(పోలీస్), మెర్సల్(అదిరింది) సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ఇది మూడూ సినిమా కావడం తో దీనిపై కూడా మంచిఅంచనాలు ఉన్నయి. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేసుకున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అన్ని పనులు త్వరగా ముగించి దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్నఈ సినిమాను ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు.

మళ్ళీ 'మా' లో ముసలం
తెలుగు సినీ నటీనటుల సంఘటిత, సంక్షేమ, స్వయం సమృద్ధి సాధనే లక్ష్యాలుగా ఆవిర్భవించిన ఒక వెల్ఫేర్ అసోసియేషన్. ఆవిర్భావ లక్ష్యాలు చాలా బాగున్నాయి... ఆవిర్భావ కాలం నుండి జరిగిన కార్యక్రమాలు, కార్యాచరణ చాలా బాగున్నాయి... సభ్యుల సంక్షేమం మొదలుకొని వృద్ధ కళాకారులకు పింఛన్లు, సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, ఫండ్ రైజింగ్, సొంత భవన నిర్మాణం, చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలతో అతితక్కువ కాలంలోనే తన ఉనికిని గొప్పగా ఆవిష్కరించుకుంది ' మా'.
విజయ్ పై కరణ్ స్పెషల్ ఇంట్రెస్ట్..!
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పుడప్పుడు బాలీవుడ్ కి వెళ్లినా కూడా అటెన్షన్ మొత్తం తనే గ్రాబ్ చేస్తుంటాడు.

NANI'S గ్యాంగ్ లీడర్ సెన్సార్ పూర్తి
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI'S గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. లక్ష్మి , శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష..!
జీతూజోసఫ్, మోహన్‌లాల్ దర్శకత్వం లో వచ్చిన ‘దృశ్యం’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లో కూడా రీమేక్ చేశారు. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. మోహన్‌లాల్, జీతూజోసఫ్ కలయికలో మరో థ్రిల్లర్ తెరకెక్కనుంది.

తమిళ స్టార్ హీరో సూర్య 39 మూవీ లో స్టార్ హీరోయిన్స్ ?
వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ తమిళ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 39 వ మూవీ రూపొందనుంది. శౌర్యం, శంఖం, దరువు వంటి హిట్ మూవీస్ తో దర్శకుడు శివ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక హీరో సూర్య తన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో అలరించే సూర్య రక్త చరిత్ర తెలుగు మూవీ లో నటించారు. అజిత్ హీరోగా వరుసగా 4 మూవీస్ రూపొందించిన శివ హీరో సూర్య కాంబినేషన్ లో ఈ మూవీ చేయడం విశేషం.

KTR ట్వీట్ కు మహేష్ బాబు రీ ట్వీట్
దోమలకారణంగా ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. పరిసరాల పరిశుభ్రత లేని కారణం గా దోమలు విజృంభిస్తున్నాయి . పరిసరాల పరిశుభ్రత వల్లనే వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని , దానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి KTR అన్నారు. బహిరంగ ప్రదేశాలలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపాలిటీ, GHMC అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ తమ నివాస ప్రదేశాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని KTRసూచించారు.

'నిశ్శబ్ధం' అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్
భాగమతి సినిమా తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'నిశ్శబ్ధం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి షూటింగ్ యూఎస్ లోనే జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్.