బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రద్ధ

Actress Shraddha Kapoor Latest News, Heroine Shraddha Kapoor Upcoming Movie News, Latest Telugu Movies News, Shraddha Kapoor Gets Back To Back Super Hits, Shraddha Kapoor Latest Project Details, Shraddha Kapoor New Movie News, Shraddha Kapoor Next FIlm Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

హిందీనాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయిక శ్రద్ధ కపూర్. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన ద్విభాషా చిత్రం ‘సాహో’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా… బాలీవుడ్ లో ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. దీంతో… శ్రద్ధ ఖాతాలో మరో మెమరబుల్ హిట్ చేరినట్లయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… తాజాగా విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘చిచోరే’ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆగస్టు 30న ‘సాహో’ విడుదల కాగా… సెప్టెంబర్ 6న ”చిచోరే’ రిలీజ్ అయింది. దీంతో… బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో ఈ టాలెంటెడ్ బ్యూటీ రెండు వరుస విజయాలను అందుకున్నట్లయ్యింది.

మరి… రాబోయే చిత్రాలతోనూ శ్రద్ధ ఇదే దూకుడు కొనసాగిస్తుందేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =