కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 58

27 Years For Musical Blockbuster Antham Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Antham Movie Updates,Antham Telugu Movie Latest News,Antham Movie Completes 27 Years,Nagarjuna Antham Telug
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ హిట్‌ ‘అంతం’కు 27 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘అంతం’ ఒక‌టి. `శివ‌` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత నాగ్‌, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచినా... ఆడియో ప‌రంగా మాత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇందులో నాగ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ న‌టించింది.

Team TFNవాట్సాప్
Jr NTR Shooting For An Action Scene In RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR Action Scene In RRR Movie,#RRR
షూటింగ్ అప్‌డేట్

RRRమూవీ లో యంగ్ "టైగర్" ఫైట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR 2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరంభీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాజ‌శేఖ‌ర్‌కి జోడీగా అమ‌లా పాల్‌?

త‌మిళ అనువాద చిత్రం `ప్రేమ‌ఖైదీ`(2011)తో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది కేర‌ళ‌కుట్టి అమలా పాల్. ఆపై `బెజ‌వాడ‌`, `నాయ‌క్‌`, `ఇద్ద‌ర‌మ్మాయిల‌తో`, `జెండాపై క‌పిరాజు` వంటి స్ట్ర‌యిట్ తెలుగు పిక్చ‌ర్స్‌లో హీరోయిన్‌గా న‌టించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... దాదాపు నాలుగేళ్ళ త‌రువాత మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేసింద‌ట‌. అంతేకాదు.. గ‌త నాలుగు చిత్రాల్లో యువ క‌థానాయ‌కుల‌తో ఆడిపాడిన అమ‌ల‌... ఈ సారి ఓ సీనియ‌ర్ హీరో ప‌క్క‌న క‌నువిందు చేయ‌నుంద‌ట‌. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. డా.రాజ‌శేఖ‌ర్‌. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న క‌న్న‌డ రీమేక్‌లో నాయిక పాత్ర కోసం అమ‌లా పాల్ పేరుని…

Team TFNవాట్సాప్
Ravi Babu Aaviri Movie First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Aaviri Movie Updates,Aaviri Telugu Movie Latest News,Aaviri Telugu Movie First Look,Ravi Babu Aaviri First Look,#Aavir
ఫస్ట్ లుక్

ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ విడుదల

విభిన్న కథాంశాలతో మూవీస్ రూపొందించే రవిబాబు దర్శకత్వం లో మరో ప్రయోగాత్మక మూవీ ఆవిరి రూపొందింది. అల్లరి మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన రవిబాబు దర్శకత్వం వహించిన అమ్మాయిలు అబ్బాయిలు, నచ్చావులే, మనసారా, అవును వంటి మూవీస్ విజయం సాధించాయి. తక్కువ బడ్జెట్ తో మూవీస్ రూపొందించే రవిబాబు కు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. రవిబాబు తన కొత్త సినిమా ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగేలా చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హిందీలోనూ విజ‌యం అందుకున్న‌ టాలీవుడ్ ఏజెంట్

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌వీన్ పొలిశెట్టి. మొద‌టి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అందుకున్న ఈ టాలెంటెడ్ హీరో... తాజాగా మరో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ సారి తెలుగు చిత్రంతో కాదు ఓ హిందీ చిత్రంతో ఈ స‌క్సెస్ చూశాడు న‌వీన్‌. ఆ చిత్ర‌మే `ఛిఛోరే`. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధా కపూర్ జంటగా న‌టించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో... హీరో ఫ్రెండ్స్‌లో ఒక‌డిగా క‌నిపించాడు న‌వీన్‌. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యాసిడ్ పాత్ర‌లో తనదైన‌ కామెడీ టైమింగ్‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు మ‌న ఏజెంట్‌…

Team TFNవాట్సాప్
బర్త్‌డే స్పెషల్స్

అందాల అభిన‌యం శ్రియ

శ్రియా శరన్... ఈ పేరు చెబితే చాలు వేసవికాలం వెన్నెలలా, సంక్రాంతి ముగ్గులా పొందికగా ఉండే అందమైన రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. కేవలం గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లోనూ మెప్పించిన వైనం శ్రియ సొంతం. `ఇష్టం`(2001)తో న‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టిన శ్రియ‌... ఆపై తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, ఆంగ్ల భాషా చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌దైన బాణీతో ముందుకు సాగింది.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapuramulo Teaser To Be Out Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ala Vaikunthapuramulo Movie Updates,Ala Vaikunthapuramulo Telugu Movie Latest News,Allu Arjun Ala Vaikunthapuramulo
ట్రైలర్ & టీజర్

ముందే వ‌స్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో` టీజ‌ర్‌

`నా పేరు సూర్య‌` తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌... ప్ర‌స్తుతం ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ `అల వైకుంఠ‌పుర‌ములో`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ట‌బు, నివేదా పెతురాజ్‌, సుశాంత్, న‌వ‌దీప్‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌ను త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 7న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. తాజా…

Team TFNవాట్సాప్
Naga Chaitanya to Remake a Hindi Super Hit Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya Upcoming Movie News,Naga Chaitanya New Movie Latest Update
సినిమా వార్తలు

హిందీ సూపర్ హిట్ మూవీ రీమేక్ కు చైతు గ్రీన్ సిగ్నల్..?

మజిలీ సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు ప్రస్తుతం 'వెంకీమామ' షూటింగులో బిజీగా వున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ హైద్రాబాద్ లో నిన్ననే ప్రారంభించింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Telugu Filmnagar,Latest Telugu Film News,2019 Telugu Movies News,Tollywood Cinema Updates,Telugu Movies Rocking The Digital Platforms,Latest Telugu Movies Available On Digital Platforms,New Telugu Movies Available On Digital Platforms,Most Popular OT
సినిమా వార్తలు

ఆన్ లైన్ లో సందడి చేస్తున్న సినిమాలు

కనీసం వారానికో సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటుంది. ఇక సినిమాలు హిట్ అవ్వడం.. ఫట్ అవ్వడం అనేది కథలు.. కథలో ఉండే కంటెంట్ ను బట్టి ఉంటుందనుకోండి. మంచి టాక్ వస్తే చాలు సినిమా హిట్ అయినట్టే. కొద్ది రోజులు థియేటర్ లో ఆడినట్టే. ఒకవేళ ఫట్ అయితే రెండు మూడు రోజులకే థియేటర్ నుండి ప్యాక్ అప్ చెప్పాల్సిన పరిస్థితి. నిజానికి ఇప్పుడు ఆన్ లైన్ సైట్స్ రాజ్యమేలుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా, హిట్ సినిమా? ప్లాప్ సినిమా? అని లేదు రిలే అయిన కొద్దిరోజులకు ఆన్ లైన్ సైట్ లలో దర్శనమివ్వాల్సిందే. అందుకే ఇప్పుడు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై కన్నేస్తున్నారు. రాబోయే భవిష్యత్తు కూడా దీనిపైనే ఉండటం…

TFN Adminవాట్సాప్
ఏదైనా జరగొచ్చు తెలుగు మూవీ రివ్యూ
రివ్యూ

ఏదైనా జరగొచ్చు తెలుగు మూవీ రివ్యూ

ఈ సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. శ్రీకాంత్ పెండ్యాల సంగీతం పర్వాలేదనిపిస్తుంది. అయితే తన మార్క్‌ చూపించలేకపోయడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Team TFNవాట్సాప్
2019 Telugu New Movie Reviews, Kousalya Krishnamurthy Movie Mouth Talk, Kousalya Krishnamurthy Movie Public Opinion, Kousalya Krishnamurthy Movie Public Talk, Kousalya Krishnamurthy Movie Rating, Kousalya Krishnamurthy Movie Review, Kousalya Krishnam
రివ్యూ

సందేశాత్మకం – వినోదాత్మకం కౌసల్యా కృష్ణమూర్తి

ఇక టెక్నికల్ విషయానికి వస్తే కెమెరామెన్ ఆండ్రు, మ్యూజిక్ డైరెక్టర్ డి ఎన్ థామస్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావులతో పాటు అన్ని శాఖల వారు అవసరమైన మేరకు సహకరించిన తాలూకు గుడ్ రిజల్ట్ కనిపించింది. దశాబ్దాలుగా ఎన్నెన్నోవిజయవంతమైన చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నుండి వచ్చిన" కౌసల్యా కృష్ణమూర్తి" లో మేకింగ్ వేల్యూస్ కు కొదవలేదు. కథా నేపథ్యానికి అవసరమైన మేరకు ఖర్చు చేసి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తనయుడు కే ఏ వల్లభకు మంచి అభినందనలు దక్కుతాయి అనడంలో సందేహం లేదు.యువతలో , రైతు ప్రపంచంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయుక్తమయ్

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హవా మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నివాసి మూవీ పబ్లిక్ ఒపీనియన్

బాయ్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

2019 Telugu New Movie Reviews, Edaina Jaragocchu Movie Mouth Talk, Edaina Jaragocchu Movie Public Opinion, Edaina Jaragocchu Movie Public Talk, Edaina Jaragocchu Movie Rating, Edaina Jaragocchu Movie Review, Edaina Jaragocchu Movie Story, Edaina Jara
సినిమా వార్తలు

ఏదైనా జరగొచ్చు మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

Team TFNవాట్సాప్
2019 Telugu New Movie Reviews, Kousalya Krishnamurthy Movie Mouth Talk, Kousalya Krishnamurthy Movie Public Opinion, Kousalya Krishnamurthy Movie Public Talk, Kousalya Krishnamurthy Movie Rating, Kousalya Krishnamurthy Movie Review, Kousalya Krishnam
సినిమా వార్తలు

కౌసల్య కృష్ణమూర్తి మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కారు ప్రమాదం గురించి రాజ్ తరుణ్ ట్వీట్

ఉయ్యాల జంపాల వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మావ, కుమారి 21F , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధ గాడు , రాజుగాడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళుతుండగా రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురయింది. తన కారు ప్రమాదంపై వస్తున్న రూమర్స్ ను చెక్ పెట్టేలా రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
#Dabangg3, Dabangg 3 Movie Latest News, Dabangg 3 Movie Release Date Confirmed, Dabangg 3 Movie Updates, Dabangg 3 Movies Releasing On 20th December 2019, Dabangg 3 Release Date Locked, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnag
రిలీజ్ అప్‌డేట్

దబాంగ్ 3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ హిందీ మూవీ 2010సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. సోనాక్షి బాలీవుడ్ కు పరిచయమైన దబాంగ్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ చుల్ బుల్ పాండే గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్భాజ్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 మూవీ 2012 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
బర్త్‌డే స్పెషల్స్

మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల స్ఫూర్తిదాయక ప్రస్థాన విశేషాల ప్రత్యేక కథనం

ఆగస్టు 22...కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వాడుకగా జరుగుతున్న వేడుక మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది... ప్రసారం చేస్తుంది. అయితే ఎన్నిసార్లు ఎన్ని కోణాలలో విశ్లేషించినా ఇంకెన్నో స్ఫూర్తిదాయక విశేషాల" మిగులు సబ్జెక్ట్" చిరంజీవి కెరీర్ లో కనిపిస్తుంది. పునరావృతమే అయినప్పటికీ చదివిన ప్రతిసారీ హృదయాలను పులకింప చేసే స్ఫూర్తి కథకు పునరావృత దోషం అంటదు. అందుకే ఇండియన్ ఫిలిం హిస్టరీలో" వన్ అఫ్ ద వెరీ ఫ్యూ ఇన్క్రెడిబుల్ మ్యాట్నీ ఐడాల్స్" లో ఒకరిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ "దతెలుగుఫిలింనగర్ డాట్ కాం" అందిస్తున్న…

Team TFNవాట్సాప్

షేర్