కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 13

2019 Latest Telugu Film News, 2019 Top 5 Hashtags in Twitter, Another Record For Maharshi, Maharshi biggest hits of Mahesh Babu career, Maharshi Gets Another Record, Mahesh Babu Starrer Sets Another Record, telugu film updates, Telugu Filmnagar, Toll
సినిమా వార్తలు

2019 టాప్‌ 5 ట్విట్టర్ ట్యాగ్స్‌ ఇవే..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈనేపథ్యంలోనే ట్విట్టర్ లో కూడా అప్పుడప్పుడు కొన్ని హ్యాష్ టాగ్స్ వైరల్ గా మారుతుంటాయి. దీనిలో భాగంగానే 2019 తొలి ఆరు నెలల్లో బాగా వైరల్ అయిన టాప్‌ 5 ట్విటర్‌ ట్యాగ్స్‌ జాబితాను విడుదల చేసింది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

ఏదైనా జరగొచ్చు, కౌసల్య కృష్ణమూర్తి వైజాగ్ కలెక్షన్స్

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కానీ ఈ శుక్రవారానికి మాత్రం కొంచెం స్పెషల్ ఉంది. సాహో ఎఫెక్ట్ తో ఈ శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఈ ఒక్కరోజే పది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడికి దిగాయి. మరి ఈ పది సినిమాల్లో ఏ సినిమాలు పోటీని తట్టుకొని నిలుస్తాయో ఈ రోజే చెప్పలేం. ఇంకో రోజు ఆగాల్సిందే. మరి ఈ రోజు రిలీజ్ ఐన సినిమాల్లో ఏదైనా జరగొచ్చు, కౌసల్య కృష్ణమూర్తి సినిమాల వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సాహో

మొత్తానికి సాహో సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. ఆఖరికి బాహుబలి రికార్డులు కూడా సాహో దెబ్బకి తుడుచుపెట్టుకొని పోతున్నాయి. ఇంకా వారం రోజుల్లో రిలీజ్ కానుండగా..అటు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటూనే.. మరో పక్క రోజుకో సర్ప్రైజ్ ను ఇస్తున్నారు. ఇక ఇప్పటికే సాహో ది ఎండ్ గేమ్ అంటూ ఓ వీడియో గేమ్ ను లాంచ్ చేయగా.. ఇప్పుడు కొత్తగా ఎమోజీ కూడా వచ్చేసింది. ఇలా సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాహో మూవీ మోడల్ సిటీ సెట్ విశేషాలు

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఇండియా తోపాటు ఆస్ట్రియా, అబుధాబి, ఇటలీ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. సాహో మూవీ లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ రూపొందించిన యాక్షన్ సీన్స్ హై లైట్ గా నిలుస్తాయి. నేషనల్ అవార్డు విన్నర్ సాబు సిరిల్ , అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ సౌమ్య చక్రవర్తుల స్పెషల్ ఎఫెక్ట్స్ కు అనువుగా ఒక మోడల్ సిటీ సెట్ ను వాజి పేరుతో రామోజీ ఫిలిం సిటీ లో రూపొందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ దర్శకుడి తో సాయి ధరమ్ తేజ్ మూవీ ?

హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతీ రోజు పండగే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర రీసెంట్ గా వెంకట్ ప్రభు ను చెన్నై లో కలిసినట్టు, వెంకట్ ప్రభు నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెసయి హీరో సాయిధరమ్ కు షేర్ చేయగా, సాయిధరమ్ కూడా ఇంప్రెసయి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho Creates Yet Another Record , Saaho Movie Latest News, Prabhas Starrer Saaho Movie Latest Updates, Saaho a huge pre release business, Rebel Star Prabhas, Rebel Star Prabhas fans On Twitter, Telugu Film Updates, Telu
సినిమా వార్తలు

సాహో మూవీ ట్విట్టర్ ఎమోజి

UV క్రియేషన్స్, T-సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు,తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ భారీ అంచనాలతో ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సాహో మూవీ రిలీజ్ కు 7రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది.

Team TFNవాట్సాప్
మాజీ సీఎం పాత్రలో మురళీ శర్మ..?
సినిమా వార్తలు

మాజీ సీఎం పాత్రలో మురళీ శర్మ..?

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమా రోపొందుతున్న సంగతి తెలిసిందే. రాజకీయం అనే పోరులో ఎదురైనా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ముఖ్య మంత్రి స్థానం వరకూ ఆమె ఎలా ఎదిగారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు ఇలా అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. తలైవి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయలలిత పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డిసెంబ‌ర్‌లో రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం?

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే... మరో సినిమాను లైన్‌లో పెడుతూ... వరుస చిత్రాల‌తో బిజీగా మారుతున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... ఈ టాలెంటెడ్ హీరో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు... ‘బ్రేక‌ప్’ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఇందులో విజయ్ ప్లే బాయ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. కాగా... ఈ చిత్రాన్ని…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Arjun Reddy Fame Shalini Pandey New Movie Details, Shalini Pandey New Movie Updates, Shalini Pandey Latest Movie News, Arjun Reddy Fame Shalini Pandey, Shalini Pandey Ropped An Interesting Movie, Telugu Film Updates, Tel
సినిమా వార్తలు

‘అర్జున్ రెడ్డి’ భామ‌కు భ‌లే డీల్?

‘అర్జున్ రెడ్డి’(2017) వంటి సంచ‌ల‌న చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది ఉత్త‌రాది భామ‌ షాలిని పాండే. ఆ త‌రువాత ‘మహానటి’, ‘యన్టీఆర్ కథానాయకుడు’, ‘118’ వంటి చిత్రాలతోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ... ఇటీవల ‘గొరిల్లా’ అనే త‌మిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని న‌టించిన తాజా చిత్రం ‘100% కాదల్’(‘100% ల‌వ్’ రీమేక్‌) విడుదలకు సిద్ధం కాగా... ‘అగ్ని సిరగుగల్’, మల్టీలింగ్వ‌ల్‌ మూవీ ‘నిశ్శ‌బ్దం’ చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగువారి పెద్ద పండ‌క్కి... తెలుగు శీర్షిక‌ల చిత్రాలు

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కి చాలా కీలకం. ఎన్ని చిత్రాలొచ్చినా వసూళ్ళ వర్షం కురిపించడం ఈ పండగ ప్రత్యేకత. అందుకే పలు ఆసక్తికరమైన చిత్రాలు ఈ సీజన్లో వరుస కడుతుంటాయి. ఈ నేపథ్యంలో 2020 ముగ్గుల పండక్కి పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నాయి. అయితే... ఈ చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విశేషం ఉంది. అదేమిటంటే... ఆ యా చిత్రాలన్నీ అచ్చ తెలుగు టైటిల్స్‌తో వస్తున్న సినిమాలు కావడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్‌కు జోడీగా శృతి?

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శృతి శర్మ. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో... అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే... ఇప్పుడు మరో థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో శృతి నాయికగా ఎంపికైనట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూర్య‌, కాజ‌ల్... మ‌రోసారి?

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన క‌థానాయికల్లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు ఘ‌న‌విజ‌యాలు అందుకున్న ఈ టాలీవుడ్ చంద‌మామ‌... ఈ పంద్రాగస్టున తెలుగు చిత్రం ‘రణరంగం’తోనూ, తమిళ చిత్రం `కోమా-లి`తోనూ ప్రేక్షకులను అలరించింది. వీటిలో `కోమా-లి`తో మరో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను తన ఖాతాలో వేసుకుంది కాజల్. కాగా... ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ నటించిన తాజా చిత్రం `పారిస్ పారిస్‌` పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా... `ఇండియ‌న్ 2` చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా కాజ‌ల్ మరో కోలీవుడ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kalyan Ram to Release His Film For Sankranthi, Kalyan Ram New Movie Release Date, Enta Manchivadavura Movie Releasing For This Sankranthi, Sankranthi Releasing Movies, Enta Manchivadavura Movie Latest News, Enta Manchiva
సినిమా వార్తలు

సంక్రాంతికే సిద్దమవుతున్న కళ్యాణ్ రామ్

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రెండో షెడ్యూల్ ను ఈ నెల 26 నుండి ప్రారంభించనున్నారు. రాజమండ్రి, తణుకు పరిసర ప్రాంతాల్లో జరగనున్న ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో, నవంబర్‌లో చిక్‌మంగళూర్‌ల్లో జరిగే షూటింగ్స్‌తో చిత్రం పూర్తవుతుందట.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Aadya And Sitara BFF Challenge, BFF Challenge by Aadya And Sitara, Aadya And Sitara, Aadya And Sitara Latest News, Aadya And Sitara Give Each The Best Friend Challenge, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Ci
సినిమా వార్తలు

ఆద్య- సితార ల బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ ఛాలెంజ్

త్రీ మార్కర్ ఛాలెంజ్, వాటర్ సేవింగ్ గురించి చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి తనయ ఆద్య ఇప్పడు మరో వీడియో తో వచ్చేసారు. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అనే ఛాలెంజ్ తో ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో వీడియో ద్వారా చూపించారు. మరి మీరు కూడా వారి మధ్య బాండింగ్ ఎంత ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్‌ తదుపరి ప్రకటన త్వరలో

తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ కి కూడా టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. ఆ సినిమా తర్వాత వేరే ఏ సినిమాను మొదలు పెట్టలేదు తరుణ్. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Sensational Singer Baby New Song Out, Sensational Singer Baby New Song Released, New Song Out From Singer Baby, Singing Sensation Singer Baby , Village Singer Baby New Song, Telugu Film updates, Telugu Filmnagar, Tollywo
సాంగ్

మ్యాంగో మ్యూజిక్ ద్వారా సింగర్ బేబీ సాంగ్ రిలీజ్

సింగర్ బేబీ గానంచేసిన ఆడపిల్ల ప్రైవేట్ వీడియో సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయింది. అన్నం సురేష్ రచించిన ఆడపిల్ల గీతాన్ని సంగీత దర్శకుడు బాజీ స్వరకల్పనలో సింగర్ బేబీ శ్రావ్యంగా గానం చేశారు. ఆడపిల్ల ప్రాముఖ్యం వివరిస్తూ, మదర్ థెరిస్సా, ఇందిరా గాంధీ, సరోజినీ నాయుడు ఫోటో క్లిప్పింగ్స్ తో రూపొందిన వీడియో ఇంప్రెసివ్ గా ఉండి సంగీతాభిమానులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kshanam Director New Movie Shoot Happening In Ladakh, Kshanam Director, Ravikanth Perepu New Movie Shooting in Ladakh, Ravikanth Perepu Started Shooting New Movie,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema N
షూటింగ్ అప్‌డేట్

లడఖ్ లో కృష్ణ అండ్ హిస్ లీల మూవీ షూటింగ్

అడివి శేష్ హీరోగా రవికాంత్ P దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ క్షణం మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. క్షణం మూవీ కి అడివి శేష్ స్టోరీ అందించారు. దర్శకుడు రవికాంత్, అడివి శేష్ క్షణం మూవీ కి స్క్రీన్ ప్లే సమకూర్చగా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అడివి శేష్ తో పాటు రవికాంత్ అందుకొన్నారు. ఇప్పుడు రవికాంత్ ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ మూవీ ని రూపొందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sandeep Reddy Vanga Mother Passes Away, Arjun Reddy Director Sandeep Reddy Vanga's Mother Passes Away, Sandeep Reddy Vanga Mother No More,Sandeep Reddy mother vanga sujatha Expired, RIP sujatha, Telugu Film Updates, Telu
సినిమా వార్తలు

సందీప్ వంగాకు మాతృ వియోగం

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి వంగా సుజాత్ గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు తెల్లవారుఝామున వరంగల్‌ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సందీప్ రెడ్డి తల్లి మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Vijay Deverakonda New Movie gets an Interesting Title, Vijay Deverakonda Latest Movie News, Interesting Title For Vijay Deverakonda, Vijay Deverakonda And Puri Movie gets A Title, Vijay Deverakonda New mmovie Titled As F
సినిమా వార్తలు

పూరీ - విజయ్ ల 'ఫైటర్ '

రామ్ తో మంచి మాస్ మసాలా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు పూరీ. కేవలం పూరీ కే కాదు.. రామ్ కి కూడా మంచి హిట్ ఇచ్చాడు. దీనితో మళ్ళీ పూరీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు పూరీతో సినిమా చేయడానికి మళ్లీ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పూరీ ఏకంగా టాలీవుడ్ క్రేజీ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. విజయ్ కోసం ఎంతోమంది లైన్ లో ఉండగా.. విజయ్ మాత్రం ఆ ఛాన్స్ ను డాషింగ్ డైరెక్టర్ కి ఇవ్వడం విశేషమే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వీరు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Edaina Jaragocchu Movie Completes Censor Formalities, Censor Formalities Completed by Edaina Jaragocchu Movie, Edaina Jaragocchu Movie Latest News, Edaina Jaragocchu Gets Censored, Edaina Jaragocchu Movie Completes Censo
సినిమా వార్తలు

ఏదైనా జరగొచ్చు మూవీ సెన్సార్ పూర్తి

ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా ఏదైనా జరగొచ్చు మూవీ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్ మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై K రమాకాంత్ దర్శకత్వంలో విజయ్ రాజా హీరో గా రూపొందిన హారర్ కామెడీ మూవీ ఏదైనా జరగొచ్చు ఆగస్ట్ 23 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్