తెలుగువారి పెద్ద పండ‌క్కి… తెలుగు శీర్షిక‌ల చిత్రాలు

2019 Latest Telugu Film News, Sankranthi 2020 A Real Festival For Telugu Movie Lovers, Sankranthi Releasing Movies, Movies Releasing For Sankranthi, A Real Festival For Telugu Movie Lovers, Telugu Movie Lovers Real Festivel For Sankranthi, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కి చాలా కీలకం. ఎన్ని చిత్రాలొచ్చినా వసూళ్ళ వర్షం కురిపించడం ఈ పండగ ప్రత్యేకత. అందుకే పలు ఆసక్తికరమైన చిత్రాలు ఈ సీజన్లో వరుస కడుతుంటాయి. ఈ నేపథ్యంలో 2020 ముగ్గుల పండక్కి పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నాయి. అయితే… ఈ చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విశేషం ఉంది. అదేమిటంటే… ఆ యా చిత్రాలన్నీ అచ్చ తెలుగు టైటిల్స్‌తో వస్తున్న సినిమాలు కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సరిలేరు నీకెవ్వరు’ (మహేష్ బాబు, రష్మిక), ‘అల… వైకుంఠపురములో…’ (అల్లు అర్జున్, పూజా హెగ్డే), ‘ఎంత మంచి వాడవురా’ (నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్), ‘శ్రీకారం’ (శర్వానంద్), ‘ప్రతీ రోజూ పండగే’ (సాయి తేజ్, రాశి ఖన్నా)… ఇలా అచ్చ తెలుగు శీర్షికలతో 2020 సంక్రాంతి సినిమాలు సందడి చేయనున్నాయి. మరి వీటిలో ఏయే చిత్రాలకి ఆదరణ దక్కుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here