తమిళ దర్శకుడి తో సాయి ధరమ్ తేజ్ మూవీ ?

2019 Latest Telugu Film News, Sai Dharam Tej to Work With Tamil Director Venkat Prabhu, Venkat Prabhu Director To Work With Sai Dharam tej, Sai Dharam Tej Next Project With Venkat Prabhu, Sai Dharam Tej Ropped An Interesting Role, Sai Dharam Tej Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతీ రోజు పండగే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర రీసెంట్ గా వెంకట్ ప్రభు ను చెన్నై లో కలిసినట్టు, వెంకట్ ప్రభు నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెసయి హీరో సాయిధరమ్ కు షేర్ చేయగా, సాయిధరమ్ కూడా ఇంప్రెసయి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చెన్నై 600028 వంటి సక్సెస్ ఫుల్ తమిళ మూవీ తో వెంకట్ ప్రభు కోలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సరోజ, మన్ కథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 మూవీ సీక్వెల్ చెన్నై 600028 సెకండ్ ఇన్నింగ్స్ మూవీస్
విజయం సాధించాయి. ఈ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా వెంకట్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు వెంకట్ ప్రభు , హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక మూవీ రూపొందించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =