మ్యాంగో మ్యూజిక్ ద్వారా సింగర్ బేబీ సాంగ్ రిలీజ్

2019 Latest Telugu Film News, Sensational Singer Baby New Song Out, Sensational Singer Baby New Song Released, New Song Out From Singer Baby, Singing Sensation Singer Baby , Village Singer Baby New Song, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

సింగర్ బేబీ గానంచేసిన ఆడపిల్ల ప్రైవేట్ వీడియో సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయింది. అన్నం సురేష్ రచించిన ఆడపిల్ల గీతాన్ని సంగీత దర్శకుడు బాజీ స్వరకల్పనలో సింగర్ బేబీ శ్రావ్యంగా గానం చేశారు. ఆడపిల్ల ప్రాముఖ్యం వివరిస్తూ, మదర్ థెరిస్సా, ఇందిరా గాంధీ, సరోజినీ నాయుడు ఫోటో క్లిప్పింగ్స్ తో రూపొందిన వీడియో ఇంప్రెసివ్ గా ఉండి సంగీతాభిమానులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా వడిశలేరు గ్రామ నివాసి బేబీ పాడిన ఒక సాంగ్ క్లిప్పింగ్ ను,ఆమెకు పరిచయమున్న వ్యక్తి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో అది చూసిన సంగీత దర్శకుడు రఘు కుంచె తన ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో వన్ మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో బేబీ ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారారు. రఘు కుంచె తన సంగీత దర్శకత్వం వహిస్తున్న పలాస 1978 మూవీ లో అవకాశం ఇచ్చారు. ఒక మారుమూల పల్లె లో ఉన్న బేబీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి గెస్ట్ గా వెళ్ళడం, ఆస్కార్ అవార్డ్ గ్రహీత సంగీత దర్శకుడు AR రెహమాన్ తో మీటింగ్ నమ్మశక్యంకానివి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =