2019 టాప్‌ 5 ట్విట్టర్ ట్యాగ్స్‌ ఇవే..!

2019 Latest Telugu Film News, 2019 Top 5 Hashtags in Twitter, Another Record For Maharshi, Maharshi biggest hits of Mahesh Babu career, Maharshi Gets Another Record, Mahesh Babu Starrer Sets Another Record, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Weekend farming by Mahesh Babu in Maharshi, Twitter 5 Top Hashtags in 2019
2019 Top 5 Hashtags In Twitter

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈనేపథ్యంలోనే ట్విట్టర్ లో కూడా అప్పుడప్పుడు కొన్ని హ్యాష్ టాగ్స్ వైరల్ గా మారుతుంటాయి. దీనిలో భాగంగానే 2019 తొలి ఆరు నెలల్లో బాగా వైరల్ అయిన టాప్‌ 5 ట్విటర్‌ ట్యాగ్స్‌ జాబితాను విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ లిస్ట్ లో తొలిస్థానంలో నిలిచింది తమిళ్ స్టార్ హీరో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ సినిమా ఉంది. ‘విశ్వాసం’ టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి ట్విట్టర్ లో ఈ పేరు విపరీతంగా ట్రెండ్‌ అయింది. ఇక రెండో స్థానంలో లోక్‌ సభ ఎన్నికలు, మూడో స్థానంలో వరల్డ్‌ కప్‌, నాలుగో స్థానంలో ‘మహర్షి’ ఐదో స్థానంలో న్యూ ప్రొఫైల్‌ పిక్‌ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ ఉన్నాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేయగా.. ఇప్పడు దీనితో మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలైతే సోషల్ మీడియాలో హంగామా ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =