ఏదైనా జరగొచ్చు, కౌసల్య కృష్ణమూర్తి వైజాగ్ కలెక్షన్స్

2019 Latest Telugu Film News, Edaina Jaragocchu And Kousalya Krishnamurthy Movie Vizag Collections, Vizag Collections of Edaina Jaragocchu And Kousalya Krishnamurthy Movies, Edaina Jaragocchu First Day Collections, Kousalya Krishnamurthy First day Collections, Kousalya Krishnamurthy Area wise Collections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Edaina Jaragocchu And Kousalya Krishnamurthy Movie Vizag

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కానీ ఈ శుక్రవారానికి మాత్రం కొంచెం స్పెషల్ ఉంది. సాహో ఎఫెక్ట్ తో ఈ శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఈ ఒక్కరోజే పది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడికి దిగాయి. మరి ఈ పది సినిమాల్లో ఏ సినిమాలు పోటీని తట్టుకొని నిలుస్తాయో ఈ రోజే చెప్పలేం. ఇంకో రోజు ఆగాల్సిందే. మరి ఈ రోజు రిలీజ్ ఐన సినిమాల్లో ఏదైనా జరగొచ్చు, కౌసల్య కృష్ణమూర్తి సినిమాల వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జగదాంబ (రాక్షసుడు) – 21386
శారద (ఇస్మార్ట్ శంకర్) – 10543
శ్రీ మెలోడీ (రణరంగం) – 16056
శ్రీ వెంకటేశ్వర (ఏదైనా జరగొచ్చు) – 5653
వెంకటేశ్వర (బోయ్) – 6863
లీలమహల్ (కౌసల్య కృష్ణమూర్తి) – 24403
జ్యోతి (ఎవరు) -11331
శ్రీ కన్య (రణరంగం) – 5482
సంగం (ఎవరు) – 42765
శరత్ (ఏదైనా జరగొచ్చు) – 8273
రామ (కౌసల్య కృష్ణమూర్తి) – 13997
కిన్నెర ( నేనే కేడీ నెం. 1) – 9481
కామేశ్వరి (రణరంగం) – 6846
గోకుల్ (కేడీ నెం. 1) – 5758

గోపాలపట్నం
సత్యం (రణరంగం) – 5969
సుకన్య (నేనే కేడీ నెం. 1) – 7670
సౌజన్య (కౌసల్య కృష్ణమూర్తి) – 6568
నరసింహ (ఎవరు) – 7374
శ్రీనరసింహ (ఏదైనా జరగొచ్చు) – 1789
మౌర్య (రాక్షసుడు) – 5168

గాజువాక
కౌసల్య కృష్ణమూర్తి – 20489
ఏదైనా జరగొచ్చు – 4403
కేడీ నెం. 1 – 9424
కొబ్బరిమట్ట – 4813
ఎవరు – 16914
రణరంగం – 10201
రాక్షసుడు – 17291

శ్రీకాకుళం
సరస్వతి మహల్ (నేనే కేడీ నెం. 1) – 15,593
సూర్య మహల్ (రాక్షసుడు) – 11,472
ఎస్.వీ.సీ (రణరంగం) – 13,963
సన్ మ్యాక్ (కౌసల్య కృష్ణమూర్తి) – 13,646
కిన్నెర (ఎవరు) – 15,217
కీర్తన (ఇస్మార్ట్ శంకర్) – 11,575

అనకాపల్లి
సత్యనారాయణ స్క్రీన్ 1 (ఏదైనా జరగొచ్చు) – 3435
వెంకటేశ్వర (కౌసల్య కృష్ణమూర్తి) – 13.231
రాజా (రాక్షసుడు) – 13.537
రామచంద్ర (ఎవరు) – 16.473
మినీ సత్యనారాయణ (ఇస్మార్ట్ శంకర్ 15డే) – 10.798
పార్థసాయి (రణరంగం) – 9379
షిర్డీ సాయి (బోయ్) – 5471
శ్రీ సత్య (నేనే కేడీ నెం. 1) – 13.241

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 2 =