“ఆచార్య “సెట్స్ లో కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Completes Acharya Latest Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal Next Project News,Kajal Aggarwal Upcoming Movie Details,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Latest News,Acharya Movie Shooting Updates,Acharya Telugu Movie Shooting Latest News

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆచార్య మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివాహానంతరం హీరోయిన్ కాజల్ అగర్వాల్ డిసెంబర్ రెండవ వారం లో “ఆచార్య ” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. కాజల్ తన షూటింగ్ పార్ట్ ఉన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని ముంబై వెళ్ళారు. జనవరిలో “ఆచార్య ” మూవీ షూటింగ్ లో కాజల్ పాల్గొంటారు. తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ “ఆచార్య ” మూవీ తో పాటు”మోసగాళ్ళు “, తమిళ మూవీస్ “ఇండియన్ 2 “, హే సనామికా “, “ముంబై సాగ (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. కాజల్ రీసెంట్ గా ఉమెన్ సెంట్రిక్ హారర్ కామెడీ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + six =