సోలో బ్రతుకే సో బెటర్ – ‘విరాట్ శ్లోకాలు’

Sai Dharam Tej Latest Tweet On Solo Brathuke So Better Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Solo Brathuke So Better,Solo Brathuke So Better Movie,Solo Brathuke So Better Telugu Movie,Solo Brathuke So Better Movie Latest News,Sai Tej About Solo Brathuke So Better,Hero Sai Dharam Tej About Solo Brathuke So Better Telugu Movie

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో సాయి తేజ్ శ్లోకాలు చెపుతాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఒక శ్లోకాన్ని ట్వీట్ చేసాడు. `రంభ, ఊర్వశి, మేనక లవ్‌లోనో, పెళ్లి చేసుకొనో ఉంటే స్వర్గానికి అంత డిమాండ్ ఉండేది కాదు` అనే శ్లోకాన్ని పోస్ట్ చేశాడు.

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =