కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 97

Anushka Shetty's New Movie Titled GHAATI
సినిమా వార్తలు

అనుష్క శెట్టి కొత్త సినిమా టైటిల్ ఇదే..

'బాహుబలి' తర్వాత క్వీన్ అనుష్క శెట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో ఆమె సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
first look of bellamkonda sai sreenivas from bhairavam unveils
ఫస్ట్ లుక్

భైరవం నుండి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మనోజ్ మంచు,నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా భైరవం.ఈరోజు టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి శ్రీనివాస్ రగ్గడ్ అండ్ రస్టిక్ గా కనిపించాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం,ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Jagapathi Babu is on board for SDT18
సినిమా వార్తలు

SDT 18లో జగపతి బాబు

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందిSDT 18(వర్కింగ్ టైటిల్). షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ కాగా కొద్దీ రోజుల క్రితం మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈసినిమా కోసం ప్రముఖ నటుడు జగపతి బాబు ను తీసుకున్నారు.ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
బేబీ జాన్ టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

బేబీ జాన్ టీజర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ ,అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరి 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో ఈసినిమా పోలీసోడు గా విడుదలై ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా చేస్తున్నారు.ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Appudo Ippudo Eppudo Trailer Released
ట్రైలర్ & టీజర్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వ‌సంత్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండగా.. యంగ్ కమెడియన్ హ‌ర్ష చెముడు మరో ముఖ్య పాత్ర‌లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Nithiin's Thammudu Movie Locks It's Release Date
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్.. ఈ చిత్రానికి ఆయన సినిమా టైటిల్‌నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
RC 16 shooting starts from nov 22
షూటింగ్ అప్‌డేట్

RC 16 షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాకోసం బరువు కూడా పెరుగుతున్నాడు.ఇక ఈనెల 22న ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైసూర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram KA 4 Days Collection
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'క'

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'క' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి రోజురోజుకీ వసూళ్లను పెంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు అందుకుంది.

Srikanth Mవాట్సాప్
LuckyBaskhar 4 days ww collections
బాక్సాఫీస్

లక్కీ భాస్కర్ 4 డేస్ కలెక్షన్స్

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో ఈసినిమా కోట్ల 50 క్లబ్ లో చేరింది.లక్కీ భాస్కర్ ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 55.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించింది.ఈరోజు తో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి కానుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళ ,తమిళనాడులో కూడా లక్కీ భాస్కర్ సత్తాచాటుతుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.అటు నార్త్ అమెరికా లో 700k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.రేపటి తో 1మిలియన్ ను చేరుకోనుంది.ఈకూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Venky Atluri Praises Directors Nag Ashwin and Hanu Raghavapudi
సినిమా వార్తలు

మేము ముగ్గురం దుల్కర్‌తో హిట్లు కొట్టాం

‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్
amaran 4 days collections
బాక్సాఫీస్

అమరన్ 4డేస్ కలెక్షన్స్

శివ కార్తికేయన్ అమరన్ ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.మొదటి మూడు రోజులు అద్భుతమైన వసూళ్లను సాధించగా ఆదివారం కూడా రాంపేజ్ కొనసాగించింది.దాంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.అంతేకాదు శివ కార్తికేయన్ కెరీర్లో నే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు డాన్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా ఉండేది. అయితే అమరన్ కేవలం నాలుగు రోజుల్లోనే ఆ వసూళ్లను క్రాస్ చేసింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 300 కోట్లు కొల్లగొట్టేలానే వుంది.

Mahender Reddyవాట్సాప్
Director Hanu Raghavapudi Interesting Comments on Venky Atluri
సినిమా వార్తలు

ఆ సినిమా చూసి ఏడ్చాను, అప్పటినుంచి వెంకీకి ఫ్యాన్ అయ్యాను

'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్
Sarkaru Noukari Movie Selected For Goa International Film Competition 2024
సినిమా వార్తలు

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన సర్కారు నౌకరి

టాలీవుడ్ స్టార్ సింగ‌ర్ సునీత త‌న‌యుడు ఆకాశ్ గోప‌రాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం 'స‌ర్కారు నౌక‌రి' అరుదైన గౌరవం అందుకుంది. గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికయింది. వచ్చే నెలలో జరుగనున్న ఈ వేడుకలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
Jr NTR Attends His Brother-in-law Narne Nithiin and Shivani Engagement
సినిమా వార్తలు

బావమరిది నిశ్చితార్థం.. ఫ్యామిలీతో హాజరైన ఎన్టీఆర్‌

టాలీవుడ్ యంగ్ హీరో 'మ్యాడ్' ఫేమ్ నార్నే నితిన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివాని తాళ్లూరితో జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో సహా హాజరై సందడి చేసారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Praises Naga Vamsi at Lucky Baskhar Success Meet
సినిమా వార్తలు

వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను - దిల్ రాజు

'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్
Dulquer Salmaan Says, I Feel a Divine Connection with Telugu People
సినిమా వార్తలు

అప్పుడు తెలుగు రాదన్నాను, కానీ ఈరోజు ఇలా నిలబెట్టారు

వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Success Meet Held Grandly
సినిమా వార్తలు

ఘనంగా లక్కీ భాస్కర్ విజయోత్సవ సభ

వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.

Srikanth Mవాట్సాప్
Amaran two days collections
బాక్సాఫీస్

అమరన్ 2 డేస్ కలెక్షన్స్

తమిళ హీరో శివ కార్తికేయన్ అమరన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూళ్లను రాబడుతుంది.మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈసినిమా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.మొదటి రోజు కంటే కొంచెం అటు ఇటుగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.దాంతో రెండు రోజుల్లో ఈసినిమా 70కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇంతకుముందు శివ కార్తికేయన్ డాక్టర్ ఫుల్ రన్ లో 100కోట్ల వసూళ్లను రాబట్టగా అమరన్ కేవలం మూడు రోజుల్లోనే ఆ ఫీట్ సాధించనుంది.

Mahender Reddyవాట్సాప్
Singham Again first day collections
బాక్సాఫీస్

సింగం ఎగైన్ ఫస్ట్ డే కలెక్షన్స్

బాలీవుడ్ మచ్ అవైటెడ్ మూవీ సింగమ్ ఎగైన్ నిన్న రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించింది. ఈసినిమా ఇండియా లో తొలి రోజు 43.70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ ఎగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు నార్త్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఈహైప్ కు తోడు సినిమా బాగుందని టాక్ రావడం తో సింగం ఎగైన్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.రేపటి తో ఈసినిమా ఇండియాలోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Team Amaran praised by Super star rajinikanth
సినిమా వార్తలు

అమరన్ టీంను ప్రశంసించిన రజినీకాంత్

తమిళ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్‌.. సినిమాని నిర్మించిన తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ , నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయి లని ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

Mahender Reddyవాట్సాప్

షేర్