
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 94


క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను

ఒకరి ఫెయిల్యూర్ను ఇంతగా సంతోషపడతారా

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు

ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి

గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూశారా?

ప్రభాస్తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్

మట్కా పక్కా బ్లాక్ బాస్టర్ - జివి ప్రకాష్ కుమార్

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ

SDT18.. మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ

సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్

సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు

ధనుష్ ఇడ్లీ కడాయి రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప 2.. ఆ రెండు దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే గుమ్మడికాయ కొట్టనుంది. ఇంకో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుండగా.. స్పెషల్ సాంగ్ చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు.

స్పెషల్ సాంగ్ షూట్ లో పుష్ప 2
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.హీరో అల్లు అర్జున్ అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఫస్ట్ పార్ట్ లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించగా ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.అయితే ఈ సాంగ్ ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందట.

క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా మెకానిక్ రాకీ.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈనెల 22న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా అనౌన్స్ చేశారు.అందులో భాగంగా ఈనెల 16న మీమర్స్ తో లంచ్ 17న ట్రైలర్ 2.0 రిలీజ్ అలాగే 18న తిరుమల దర్శనం ఆతరువాత కాలేజ్ విజిట్, 19న ప్రెస్ పార్టీ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్, 21న ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్, 22న సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ షో వీక్షించనున్నారు.

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అందులో భాగంగా నిన్నటి తో ఈసినిమా యూఎస్ఏలో 1మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఫుల్ రన్ లో 1.5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈరోజు బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఒకరి ఫెయిల్యూర్ను ఇంతగా సంతోషపడతారా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూశారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీతో ఎక్స్ట్రార్డినరీ ప్రాజెక్ట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మ్యాసీవ్ స్కేల్లో రూపొందే మూడు మెగా సినిమాల కోసం ఆయన చేతులు కలిపారు. ఈ హిస్టారికల్ కొలాబరేషన్లో సలార్ పార్ట్ 2 తర్వాత, ఎడిషినల్గా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి.

మట్కా పక్కా బ్లాక్ బాస్టర్ - జివి ప్రకాష్ కుమార్
ఎప్పటి నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ వచ్చే వారం లో మట్కా తో రానున్నాడు.పలాస ఫేమ్ కరణ కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.ఈసినిమాలో వరుణ్ డిఫ్రెంట్ గెటప్ లలో కనిపించనున్నాడు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.ఇక ఈసినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ అంటున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ
విక్టరీ వెంకటేష్ ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటుంది.దాంతో అప్పుడే ఫైనల్ షెడ్యూల్ లోకి వచ్చేసింది.ఈరోజే చివరి షెడ్యూల్ అరకు లో ప్రారంభమైంది.వచ్చే వారం కల్లా షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.

క ఓటిటి పార్టనర్ లాక్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 40 నుండి 50కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.ఇక క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో కూడా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ చెందిన వేఫెరర్ సంస్థ దక్కించుకుంది.

SDT18.. మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ
గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్పై గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు.

సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘సలార్: పార్ట్ 1-సీజ్ఫైర్’. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

ఓటీటీ లోకి వచ్చేసిన జనక అయితే గనక
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సంగీర్తన హీరోయిన్గా నటించగా.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.

ధనుష్ ఇడ్లీ కడాయి రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా రాయన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు తమిళ హీరో ధనుష్.ఈసినిమాలో నటించడమే కాదు దీనికి డైరెక్షన్ కూడా చేశాడు.ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. అందులో భాగంగా ఇడ్లీ కడాయి అనే సినిమా చేస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో ధనుష్ సరసన నిత్య మీనన్ నటిస్తుంది.ఇందులో నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు ధనుష్.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఓటిటిల్లోకి మూడు భారీ సినిమాలు
మూడు ఓటిటిల్లోకి ఈరోజు మూడు భారీ సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.వీటిలో ఒకటి టాలీవుడ్ నుండి మరొకటి కోలీవుడ్ నుండి ఇంకోటి మలయాళం నుండి వచ్చాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే