కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 53

Roshan Kanakala's Mowgli 2025 Shoot Begins, Special Video Released
షూటింగ్ అప్‌డేట్

రోషన్ కనకాల 'మోగ్లీ 2025' షూటింగ్ షురూ

తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Siddhu Jonnalagadda's Special Poster Released From Telusu Kada on Valentine's Day
ఫస్ట్ లుక్

తెలుసు కదా.. వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ 'తెలుసు కదా'లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Gifted Porsche Car To Music Director S Thaman
సినిమా వార్తలు

తమన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించిన బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్. తమన్‌ను సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా ఆయన గ్రాండ్ పోర్షే కారుని తమన్‌కి బహుమతిగా అందించారు. ఈ మేరకు బాలయ్య తాను గిఫ్ట్ గా అందించిన కారుకి సంబంధించిన తాళాలను పుష్పగుచ్చంతో సహా తమన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి అగ్ర హీరోకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Valentine's Day Special Song Released From MAGIC
సాంగ్

మ్యాజిక్.. వాలంటైన్స్ డే స్పెషల్ సాంగ్ రిలీజ్

ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమాను సితార రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
COURT – State vs A Nobody First Single Premalo Released
సినిమా వార్తలు

కోర్ట్.. ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' రిలీజ్

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' ఫస్ట్ లవ్ ఫీలింగ్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తుండగా.. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమణి శ్రీనివాస్ ఇతర ప్రముఖ తారాగణం.

Srikanth Mవాట్సాప్
dilruba new release date is announced
రిలీజ్ అప్‌డేట్

దిల్ రుబా రిలీజ్ డేట్ వచ్చేసింది

క తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.గత ఏడాది దీపావళికి విడుదలైన ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ నెక్ట్ దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ముందు ప్రకటించిన డేట్ ప్రకారం ఈ రోజే రిలీజ్ కావాల్సివుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక నిన్న కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 14 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
rapo 22 shooting update
షూటింగ్ అప్‌డేట్

రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇటీవల హైదరాబాద్ లో రెండు షెడ్యూల్లు కంప్లీట్ కాగా ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో మూడో షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో ఓ సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Robinhood Second Single Wherever You Go Released
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ రిలీజ్

హీరో నితిన్‌ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ తాజా అడ్వంచర్‌లో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bhagya shri Borse First Look out from kaantha
ఫస్ట్ లుక్

కాంత నుండి భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్

మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే.ఈ సినిమా రిజల్ట్ పక్కన పడితే తన యాక్టింగ్ ,గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఇక ఈహీరోయిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.అందులో పాన్ ఇండియా మూవీ కాంత ఒకటి. ఇందులో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరో గా నటిస్తుండగా తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ లుక్ రిలీజ్ కాగా తాజాగా భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
Orange re-release receives tremendous reception
సినిమా వార్తలు

ఆరెంజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్

రామ్ చరణ్ ,బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో 2010 లో వచ్చిన సినిమా ఆరెంజ్.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , మగధీర తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం అలాగే బొమ్మరిల్లు ,పరుగు తరువాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయడంతో ఆరెంజ్ కి ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. అయితే విడుదలయ్యాక మాత్రం ఆ అంచనాలను అందుకోలేక దారుణంగా నిరాశ పరిచింది.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya Reveals Interesting Facts About Thandel Raju Character
సినిమా వార్తలు

తండేల్ రాజు క్యారెక్టర్‌కి ఒక డిజైన్ దొరికింది ఇక్కడే - నాగచైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
thandel first week ww collections
బాక్సాఫీస్

తండేల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నాగ చైతన్య తండేల్ నిన్నటితో మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.ఇక 7 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 90.12కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఈరోజు నుండి మళ్ళీ పుంజుకోనుంది.బుక్ మై షోలో ఈసినిమాకు ఇప్పటివరకు 1 మిలియన్ కు పైగా టికెట్లు తెగాయి.రేపటి తో తండేల్ 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Sai Pallavi Thanks Thandel Team
సినిమా వార్తలు

ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం - సాయి పల్లవి

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Laila Movie Telugu Review
రివ్యూ

రివ్యూ: లైలా

ఓవరాల్‌గా చూస్తే, లైలా సినిమా ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. ఆయన ఈ మూవీతో హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.

Srikanth Mవాట్సాప్
Producer Allu Aravind Plans For Kodi Rammurthy Naidu Biopic
సినిమా వార్తలు

కోడి రామ్మూర్తి కథని తీయాలనివుంది - అల్లు అరవింద్

ప్రముఖ దివంగత మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవితం చరిత్రను తెరకెక్కించాలని యోచిస్తున్నట్టు తెలిపారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. అయితే దీనిని సినిమాగా కానీ లేదా వెబ్‌సిరీస్‌ రూపంలో అయినా కానీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ వేడుకలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

Srikanth Mవాట్సాప్
Ramam Raghavam Trailer Released
ట్రైలర్ & టీజర్

రామం రాఘవం ట్రైలర్ రిలీజ్

కమెడియన్‌ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన గ్లింప్స్ అయితే ఫీల్ గుడ్‌తో ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Second Single Update
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ వస్తోంది

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలలో 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sabdham First Single Maaya Maaya Released
సినిమా వార్తలు

శబ్దం ఫస్ట్ సింగిల్ 'మాయ మాయ' రిలీజ్

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు ఇప్పుడు మరోసారి చేతులు కలిపారు. అయితే ఇది కూడా ఓ ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ‘శబ్దం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
thandel 6 days ww collections
బాక్సాఫీస్

తండేల్ 6 డేస్ కలెక్షన్స్

నాగ చైతన్య తండేల్ వీక్ డేస్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఇక నిన్న కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. 6 రోజుల్లో తండేల్ ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది. నాగ చైతన్యకు ఇదే మొదటి 100కోట్ల సినిమా.ఈరోజుతో దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani to be Launched Ramam Raghavam Trailer on 14th Feb
ట్రైలర్ & టీజర్

రామం రాఘవం కోసం హీరో నాని

కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా 'రామం రాఘవం' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్

షేర్