కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 23

Mad Square OTT Streaming Date Announced
ఓటీటీ

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Director Sukumar Praises Actor Sivaji For His Impactful Role in Court
సినిమా వార్తలు

శివాజీపై సుకుమార్ ప్రశంసల వర్షం

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో మరోసారి తన నటనా సత్తాను చాటాడు.. నాని నిర్మాతగా, ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటి ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
ntr neel next schedule starts tomorrow
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ ల మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక రేపటి నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.కర్ణాటక లో ఈషెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Superstar Rajinikanth's Baasha Re-Release Trailer Out
ట్రైలర్ & టీజర్

బాషా రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ మూవీ 'బాషా' తెలుగులో రీ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బాషా రీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈనెల 25న మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ విడుదలచేశారు మేకర్స్. ఇందులో బాషాగా సూపర్ స్టార్ స్టైల్, స్వాగ్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.

Srikanth Mవాట్సాప్
Odela 2 Worldwide Box Office Collections in 4 Days
బాక్సాఫీస్

ఓదెల 2.. 4రోజుల కలెక్షన్స్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన గత చిత్రాలకు భిన్నంగా తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్ నంది సూపర్ విజన్‌ చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.

Srikanth Mవాట్సాప్
Director Sampath Nandi Praises Vasishta N Simha Acting in Odela 2
సినిమా వార్తలు

తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

Srikanth Mవాట్సాప్
Nani and Srinidhi Shetty kickstart promotions for Hit 3
సినిమా వార్తలు

హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీగా నాని

నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 10రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని. అందులో భాగంగా నిన్న శ్రీనిధి శెట్టి తో కలిసి తమిళ మీడియా కు వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.ఈ ప్రమోషన్స్ కోసం ప్రతేకమైన సెట్స్ వేశారు.ఇక ఈరోజు నాని, శ్రీనిధి శెట్టి ముంబై వెళ్లి హిందీలో ప్రమోట్ చేస్తున్నారు.రీసెంట్ గా సరిపోదా శనివారం, కోర్ట్ సినిమాలను కూడా గట్టిగా ప్రమోట్ చేశాడు నాని. ఈరెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఇక ఇప్పుడు హిట్ 3 నికూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Odela 2 Got Break Even Before Release, Says Director Sampath Nandi
రిలీజ్ అప్‌డేట్

ఓదెల 2.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయింది

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

Srikanth Mవాట్సాప్
Mohanlal Receives Signed Jersey From Football Legend Lionel Messi
సినిమా వార్తలు

మోహన్ లాల్‌కి జెర్సీ గిఫ్ట్‌గా అందించిన ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్రెజిల్ స్టార్ ఆటగాడు, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు అందిన బహుమతికి సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెస్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక మోహన్‌లాల్ పోస్ట్‌పై అభిమానులు, సహచర నటీనటులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Srikanth Mవాట్సాప్
The first single from Kingdom will be out soon
సినిమా వార్తలు

కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఈ వారమే

మచ్ అవైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.వచ్చే నెల 30న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే వారంలో ఈ సాంగ్ రిలీజ్ కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో ఆడియో పై భారీ అంచనాలు వున్నాయి.ఈసందర్భంగా నిన్న నాగ వంశీ ట్వీట్ చేశాడు.కింగ్ డమ్ తుపాను ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ కానుంది.ఈవారంలో ఫస్ట్ సింగిల్ డేట్ చెపుతామని అన్నాడు.

Mahender Reddyవాట్సాప్
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 3 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 3 డేస్ కలెక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ వీకెండ్ థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న కూడా సూపర్ హోల్డ్ కొనసాగించడం తో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12.85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే ఈరోజు నుండి స్ట్రాంగ్ రన్ తప్పనిసరి కానుంది.ఇక ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 20 కోట్లపైనే రాబట్టాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Makkal Selvan Vijay Sethupathi’s ACE Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

విజయ్ సేతుపతి 'ACE' రిలీజ్ డేట్ ఫిక్స్

‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ACE'. భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా విడదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Game Changer World Television Premiere Date Fix
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Srikanth Mవాట్సాప్
Kubera First Single Poyira Mama Released
సినిమా వార్తలు

కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్

పాన్‌–ఇండియా విజువల్ ఫీస్ట్ కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయింది. ఇది సౌండ్ సునామీ, మూడు జాతీయ అవార్డ్‌ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో మ్యూజిక్ బ్లాస్ట్. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి.

Srikanth Mవాట్సాప్
Baasha is going to re release in theaters on 25th april
సినిమా వార్తలు

బాషా మళ్ళీ థియేటర్లలోకి

సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ మూవీ బాషా తెలుగులో రీ రిలీజ్ కానుంది.ప్రస్తుతం కొత్త సినిమాల విడుదల తగ్గిపోవడంతో రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది.ఈ నేపథ్యంలో బాషా రీ రిలీజ్ అవుతుంది.ఈసినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఈనెల 25న మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బాషా రీ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Athidhi Re-releasing May 31st on Superstar Krishna's Birth Anniversary
సినిమా వార్తలు

అతిథి.. మళ్ళీ వస్తున్నాడు

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోల బ‌ర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెల‌బ్రేష‌న్స్‌ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
ఆడియెన్స్ రియాక్షన్ చూస్తుంటే.. నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి
సినిమా వార్తలు

ఆడియెన్స్ రియాక్షన్ చూస్తుంటే.. నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Kalyan ram speech in Arjun Son Of Vyjayanthi sucess event
సినిమా వార్తలు

జీవితాంతం మీకు రుణపడి ఉంటాను- కళ్యాణ్ రామ్

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిన్న రిలీజై పాజిటీవ్ రివ్యూస్ తోపాటు సాలిడ్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. దాంతో మూవీ టీం ఈరోజు పార్క్ హయత్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి సినిమాని అందిస్తే మమ్మల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. బింబిసార సినిమా సమయంలో కూడా ఇదే మాట చెప్పాను.

Mahender Reddyవాట్సాప్
Good Bad Ugly joins 200 CRORE club
సినిమా వార్తలు

200 కోట్ల క్లబ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ

తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారం అదరగొట్టిన ఈసినిమా రెండో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.ఫుల్ రన్ లో ఈసినిమా 250కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.అంతేకాదు అజిత్ కెరీర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Samantha Visits Tirumala Along With Subham Team
సినిమా వార్తలు

శుభం టీంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె 'శుభం' చిత్ర యూనిట్‌తో కలిసి కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమంత బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్

షేర్