కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 46

2019 Latest Telugu Movie News, 96 Telugu Remake Shoot To Be Stopped For 2 Months, Sharwanand advised rest for two months, Sharwanand on a Break For Two Months,96 Telugu Remake Shooting Updates, Actor Sharwanand On an Unexpected Break, Telugu Film Upd
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ కు రెండు నెలలు బ్రేక్

యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తమిళ సూపర్ హిట్ మూవీ 96, తెలుగు లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. థాయ్ ల్యాండ్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ స్కై డైవింగ్ ఎపిసోడ్ లో శర్వానంద్ కు ప్రమాదం జరిగింది. భుజానికి బలమైన గాయం అయింది. హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో శర్వానంద్ కు 11గంటలపాటు సర్జరీ జరిగింది. రెండు నెలలపాటు షూటింగ్స్ లో పాల్గొనకుండా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Shekar Kammula To Direct Naga Chaitanya?,Sekhar Kammula next movie with Naga Chaitanya, Shekar Kammula New movie Updates, Naga Chaitanya upcoming movie with Director Sekhar Kammula, Naga Chaitanya Next Movie Details, Tel
సినిమా వార్తలు

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌?

ఈ వేస‌వికి విడుదలైన ‘మజిలీ’తో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా... తన కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాసర్‌ వసూళ్ళు చూశాడు యువ సామ్రాట్ నాగచైతన్య. ప్ర‌స్తుతం త‌న మేన‌మామ‌ విక్టరీ వెంకటేష్‌తో కలసి ‘వెంకీమామ’ చేస్తున్నాడు చైతూ. ఈ చిత్రం తరువాత త‌న తండ్రి ‘కింగ్’ నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’లో నటించనున్నాడు చైతూ. అంతేకాదు... మ‌రో ఆసక్తికరమైన కాంబినేషన్‌లో చైతూ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest TeluguMovie News, Bad Time For Telugu Heroes, Bad Time For Tollywood Young Heroes, Telugu Actors Who Injured in Accidents For Their Films, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Young Heroes Get Injured, T
సినిమా వార్తలు

టాలీవుడ్ లో గాయాల గాధలు

షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగే ప్రమాదాలలో అనూహ్యంగా గాయాలపాలవ్వటం కొద్దిరోజుల్లో కోలుకుని మరలా షూటింగ్ లు పూర్తి చేయటం దశాబ్దాలుగా జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Top Producer Acquires Kalki Movie Rights,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Kalki Movie Rights,Kalki Movie Latest Updates,Kalki Movie Satellite Rights,Kalki Movie Theatrical Rights
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత చేతికి కల్కీ రైట్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. ఇటీవలే ఈసినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ కల్కీతో రాజశేఖర్ మరో హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ "సినిమా ప్రేక్షకులకు నమస్కారం. 'కల్కి' రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమాకు…

TFN Adminవాట్సాప్
Saaho Movie Latest Schedule Update,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Saaho Movie Shooting Location,Saaho Movie Next Schedule Shooting Details,Saaho Movie Shooting in Foreign,Saaho Movie Latest Up
షూటింగ్ అప్‌డేట్

యూరోపియన్ సిటీ లో కొత్త షెడ్యూల్

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఆస్ట్రియా లోని ఇన్స్ బ్రక్ సిటీ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో ఎక్కువ సినిమాలు అందుకే తీయలేకపోయాం

సురేష్ ప్రొడక్షన్స్.. టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హోస్ లలో ఇది ఒకటి. మూవీ మొగల్ దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆనాటి తరం నుండి ఈ నాటి తరం వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి దాదాపు 55 సంవత్సరాలు పూర్తికావస్తున్నాయి.. అయినా కూడా ఎప్పుడూ ఈ బ్యానర్ నుండి సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంవత్సరానికి సంవత్సరానికి సినిమాల సంఖ్య పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. ఇప్పుడేతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా... కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సరే నూతన దర్శకులకు ప్రోత్సాహానిస్తూ వారి సినిమాలను తమ బ్యానర్ లో రిలీజ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్రీ షేడ్స్ లో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాతో ఏకంగా తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ మలయాళంలో కూడా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలై.. కొంత వరకూ చిత్రీకరణ కూడా జరుపుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌య్య‌ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అచ్చొచ్చిన సీజ‌న్స్‌లో సంక్రాంతి ఒక‌టి. సంక్రాంతి టైంలో వ‌చ్చిన ప‌లు బాల‌య్య చిత్రాలు రికార్డు స్థాయి విజ‌యాలు అందుకున్నాయి. అందుకే... అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వ‌రుస‌గా అదే సీజ‌న్‌లో త‌న చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

‘రాజ్‌ దూత్‌’ రిలీజ్ కు డేట్ ఫిక్స్

దివంగత నటుడు రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా ‘రాజ్‌ దూత్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం ఉందని... హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

కలెక్షన్ కింగ్ పై సూర్య ప్రశంసలు

సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో “సోరారై పోట్రు” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల తరువాత మోహన్ బాబు తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే చెన్నైలో జరిగిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ ఇద్దరు నటులు కలిసి నటించారు. ఈ సందర్భంగా సూర్య తన ట్విట్టర్ ద్వారా మోహన్ బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వి' స్టోరీ లైన్ అదేనా?

ఈ వేస‌వికి విడుద‌లైన‌ ‘జెర్సీ’తో మంచి విజయాన్ని అందుకున్న నేచురల్ స్టార్ నాని... ప్ర‌స్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక‌ వైపు టాలెంటెడ్‌ డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న‌ ‘గ్యాంగ్‌లీడర్’లో నటిస్తూనే... మ‌రోవైపు సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు నాని. కాగా... ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ‘వి’ చిత్రానికి సంబంధించి... ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Vijay Antony To Do Another Action Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Vijay Antony Next Film Updates,Vijay Antony New Movie News,Vijay Antony Upcoming Action Entertainer Film,Vijay Anto
సినిమా వార్తలు

మరో యాక్షన్ మూవీ లో విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ టాలీవుడ్ లో రిలీజవుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను రీసెంట్ గా కిల్లర్ మూవీ తో పలుకరించిన హీరో విజయ్ ఆంటోనీ, కిల్లర్ తమిళ వెర్షన్ రూపొందిందించిన ప్రొడక్షన్ టీమ్ కు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిలిం ప్రొడక్షన్ టీమ్ ప్రదీప్ కుమార్, కమల్ బోహ్రా, ధనుంజయన్ (డిస్ట్రిబ్యూటర్ ) ఆధ్వర్యం లో సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా అవుట్ &అవుట్ యాక్షన్ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
3 Idiots Pair To Work Together Again,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Aamir Khan and Kareena Kapoor To Work Again,Aamir Khan and Kareena Kapoor Combo is Back,Aamir Khan and Kareena Kapoor Upcomi
సినిమా వార్తలు

మ‌రోసారి తెర‌పైకి ‘3 ఇడియట్స్’ జోడీ

‘3 ఇడియట్స్’(2009), ‘తలాష్: ది ఆన్సర్ లైస్ విత్ ఇన్’(2012) వంటి హిందీ చిత్రాలలో జంట‌గా న‌టించి అల‌రించారు అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్. ఇప్పుడు ఈ జోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి జట్టు కట్టనున్నట్టు బాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Bhumika – Care of Thriller Movies,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Bhumika Upcoming Thriller Movie,Actor Bhumika New Movie Updates,Bhumika Next Film News,Bhumika Next Project Updates
సినిమా వార్తలు

థ‌్రిల్ల‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్న భూమిక‌

భూమిక చావ్లా... నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. `యువ‌కుడు`తో తెలుగునాట క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసిన భూమిక‌... ఆపై ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘనవిజయాలతో స్టార్‌ హీరోయిన్ అనిపించుకుంది. ఓ వైపు డ్యూయెట్లు పాడుకునే క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే... మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ‘మిస్సమ్మ’, ‘అనసూయ’తోనూ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
2019 Latest TeluguMovie News, Bad Time For Telugu Heroes, Bad Time For Tollywood Young Heroes, Telugu Actors Who Injured in Accidents For Their Films, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Young Heroes Injured Recent
సినిమా వార్తలు

వరుస యాక్సిడెంట్లు - టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కాలం

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలకు కాలం కలిసిరానట్టుగా ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు... వరుసగా అందరూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయపడటం నుండి మొదలైన పరంపరం.. నిన్న శర్వానంద్ వరకూ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, గోపీచంద్, నాని, వరుణ్ తేజ్, నాగశౌర్య, సందీప్ కిషన్, శర్వానంద్ ఇలా యంగ్ హీరోలందరూ సినిమా షూటింగుల్లో ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. ఇక హీరోలకు గాయాలవుతుండటంతో షూటింగ్ లకు బ్రేక్ వేయాల్సివస్తుంది.

TFN Adminవాట్సాప్
Its a Happy Ending For Ranveer Singh And Deepika Padukone,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Ranveer Singh And Deepika Padukone New Movie News,Ranveer Singh And Deepika Padukone Next Film News,Ran
సినిమా వార్తలు

హ్యాపీ ఎండింగ్‌తో వ‌స్తున్న ర‌ణ్‌వీర్‌, దీపిక‌

హిందీనాట‌ మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట రణ్‌వీర్ సింగ్, దీపికా ప‌దుకొణే. పెళ్ళికి ముందు ఈ ఇద్దరూ కలసి ‘గోలీయోంకీ రాస్ లీల రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తాని’, ‘పద్మావత్’ వంటి చిత్రాల్లో నటించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ మూడు చిత్రాల్లో కూడా కథానాయకుడి పాత్రగాని, నాయిక పాత్ర గాని లేదా రెండు పాత్ర‌లు గాని చనిపోవడం జరుగుతుంది. అయితే, విషాదాంతంతో ముగిసిన‌ప్ప‌టికీ ఈ మూడు చిత్రాలు కూడా ఈ జోడీకి ఘన విజయాలను అందించాయి. ఒక విధంగా ఆ యా సినిమాల‌తోనే నిజ జీవితంలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే... పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ కలసి ‘83’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు…

Team TFNవాట్సాప్
Guna 369 Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest TeluguMovie News,Tollywood Cinema News,Guna 369 Movie Teaser,Guna 369 Telugu Movie Teaser,Guna 369 Movie Offical Teaser,Guna 369 Movie Latest News,Karthikeya New Movie Guna 369
ట్రైలర్ & టీజర్

'గుణ 369' టీజర్ రిలీజ్

'ఆర్ఎక్స్ 100' సినిమా ఘన విజయంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిప్పీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కాస్త నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు 'గుణ 369' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా...దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Tollywood Celebrities Convey Fathers Day Wishes,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest TeluguMovie News,Tollywood Cinema News,Happy Fathers Day,Tollywood Celebs About His Fathers,Tollywood Celeb With Their Fathers Memories,Telugu Celebritie
సినిమా వార్తలు

నాన్నకు ప్రేమతో అంటున్న మన సెలబ్రిటీలు

మాతృదేవోభవ...పితృదేవోభవ...ఆచార్యదేవోభవ...అతిథిదేవోభవ.... తల్లి గర్బం నుండి పుట్టిన బిడ్డ..ఎవ్వరూ చెప్పకుండానే తల్లిని గుర్తిస్తుంది. ఆ బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తుంది తల్లి. తల్లి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంటే జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు తండ్రి.వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఒకప్పుడు తల్లితో ఎక్కువగా స్నేహంగా ఉండేవారు. కాలంతోపాటు పిల్లలు, పెద్దల మనస్తత్వాలు కూడా మారాయి. నాన్నను ఎక్కువ మంది బెస్ట్‌ ఫ్రెండ్‌లా చూస్తున్నారు. తల్లిలాగే తండ్రితోనూ చనువు పెంచుకుంటున్నారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే నాన్న.. వాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా…

TFN Adminవాట్సాప్
Gladiator Sequel After 19 years,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest TeluguMovie News,Tollywood Cinema News,Gladiator Sequel on Charts,Gladiator 2,Gladiator Movie Latest Updates,Gladiator 2 After 19 years
సినిమా వార్తలు

సీక్వెల్ బాట‌లో ‘గ్లాడియేటర్’`

`గ్లాడియేట‌ర్‌`(2000)... 19 ఏళ్ళ‌ క్రితం హాలీవుడ్‌లో ఓ సంచ‌ల‌నం. వీరాధివీరులైన బానిస‌ల‌ను వేట జంతువుల్లా ప‌రిగ‌ణిస్తూ రారాజులు, చ‌క్ర‌వ‌ర్తులు వారి ప్రాణాల‌తో ఎలా ఆడుకున్నారు? అనే క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీ... ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అంతేకాదు, ఐదు ఆస్కార్ అవార్డుల‌ను కూడా సొంతం చేసుకుంది. కాగా, ర‌స్సెల్ క్రో ప్ర‌ధాన పాత్ర‌లో రిడ్లీ స్కాట్ రూపొందించిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Rahul Ravindran Following Sentiments for Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest Updates, Manmadhudu 2 Movie Shooting News,Nagarjuna Akkineni Upcoming Movies, Nagarjuna Akkineni new movie Manmadhudu 2, Telugu Film Updat
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు 2`కి రాహుల్ సెంటిమెంట్‌

క‌థానాయ‌కుడిగా ప‌లు చిత్రాల్లో సంద‌డి చేసిన యంగ్ హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్‌... ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా బిజీ అయిపోయాడు. గ‌త ఏడాది విడుద‌లైన `చి.ల.సౌ`తో డైరెక్ట‌ర్‌గా తొలి అడుగులు వేసిన రాహుల్‌... ప్రస్తుతం కింగ్ నాగార్జున‌తో `మ‌న్మథుడు 2` చేస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల మందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో... ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్