యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఆస్ట్రియా లోని ఇన్స్ బ్రక్ సిటీ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆల్ప్స్ పర్వత రేంజ్ లో ఇన్స్ బ్రక్ ఒక సుందర హిల్ సిటీ. అక్కడ పలు లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతారు. అక్కడ చిత్రీకరించిన అద్భుత విజువల్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. UV క్రియేషన్స్ , T- సిరీస్ బ్యానర్స్ పై తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. టీజర్ తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సాహో మూవీ రిలీజయి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాలి.
[youtube_video videoid=2UqswPJbzzA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: