కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News

ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 18

సినిమా వార్తలు

బన్నీకి సోదరిగా క్రేజీ హీరోయిన్?

మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్. అందం, అభినయం, తో పాటు టాలెంట్ కూడా ఉండడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లే దక్కుతున్నాయి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డీఎస్పీకి బ‌ర్త్ డే గిఫ్ట్‌... `రాక్ష‌సుడు`

ప్ర‌స్తుతం తెలుగునాట నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్నాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌. అలాంటి డీఎస్పీకి, ఆయ‌న అభిమానుల‌కు ఆగ‌స్టు 2 ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే... ఆ రోజు దేవిశ్రీ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాది ఆగ‌స్టు 2తో ఈ యువ సంగీత సంచ‌ల‌నం 40 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటున్నాడు. అంతేకాదు... ఈ పుట్టిన‌రోజు డీఎస్పీకి వెరీ వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే... అదే రోజున దేవిశ్రీ త‌మ్ముడు, గాయ‌కుడు సాగ‌ర్‌... ర‌చ‌యిత‌గా తొలి అడుగులు వేసిన `రాక్ష‌సుడు` సినిమా రిలీజ్ కాబోతోంది. త‌మిళ చిత్రం `రాట్చ‌స‌న్‌`కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Mahi V Raghav Upcoming Movie Updates, Mahi V Raghav Syndicate Movie Latest News, Mahi V Raghav upcoming Movie, Director Mahi V Raghav Latest Updates, Mahi V Raghav New Movie Details, Telugu Film News, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

మహి.వి.రాఘవ్ సిండికేట్ వెనుక సీక్రెట్ ఏంటో?

ఆనందో బ్రహ్మ లాంటి కామెడీ హార్రర్ తో మంచి హిట్ కొట్టి... వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత యాత్ర సీక్వెల్ యాత్ర 2 సినిమా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తీయడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్
Ram Charan guest role in Chiranjeevi and Koratala Siva Movie, 2019 Latest Telugu Film News, Chiranjeevi to Work with Ram Charan for Fourth Time, Charan Guest Role for Sure in Chiranjeevi Next Movie, Ram Charan guest role in Ram Chiranjeevi movie, Ram
సినిమా వార్తలు

చిరు, చ‌ర‌ణ్‌... నాలుగోసారి

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా... ఆగ‌స్టు 22న చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... 2020 ఉగాదికి రిలీజ్ కానుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Puri Jagannadh to Direct Jana Gana Mana with Yash, Yash to headline Puri Jagannadh Jana Gana Mana, KGF star Yash in Puri Jagannadh Jana Gana Mana, Puri To Direct Yash For Jana Gana Mana, Kannada superstar Yash and Telugu
సినిమా వార్తలు

పూరీ 'జనగణమన'లో కే.జీ.ఎఫ్ హీరో..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్య జనగణమన సినిమా వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ తర్వాత రకకరకాల కారణాలతో ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Chadalavada to quit Treasurer post, Chadalavada Srinivasa Rao Resigns From Producers Council Treasurer Role, Latest Updates on Chadalavada Srinivas Rao,Producers Council Treasurer Role Resigned by Chadalavada Srinivasa R
సినిమా వార్తలు

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ పదవికి చదలవాడ శ్రీనివాసరావు రాజీనామా

ఇటీవల జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు చిత్ర పరిశ్రమలో దుష్ఫలితాలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రాజీనామాతో బలం చేకూరింది. కేవలం సంఖ్యాబలంతో కౌన్సిల్లో పదవులు చేజిక్కించుకున్న ప్పటికీ అక్కడ క్రియాశీలకంగా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కౌన్సిల్ పగ్గాలను యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు అప్పగించాలి అనే అంగీకారానికి అందరూ వచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సూపర్ డీలక్స్' రిలీజ్ కు అడ్డంకిగా సామ్

వివాహానంతరం కూడా వరుస విజయాలతో దూసుకుపోతుంది సమంత. రంగస్థలం, మహానటి, యూటర్న్, సూపర్ డీలక్స్, ఇటీవల విడుదలైన ఓ బేబి ఇలా అన్ని సినిమాలు మంచి విజయం సాధించింది. ప్రస్తుతం 96 సినిమా రీమేక్ లో నటిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సబ్జెక్ట్ లతో రావాలని ప్లాన్ చేస్తుంది సమంత.

TFN Adminవాట్సాప్
సాంగ్

ఎవరు నుండి 'ఎన్నెన్నో' లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. దీంతో ఇంకా రెండు వారాలు మాత్రమే రిలీజ్ కు ఉండటంతో.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఎన్నెన్నో లిరికల్ పాటను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Guna 369 Movie Third Single Out Now, Magical Guna 369 Movie Third Single Out Now, Third Single Out From Guna 369, Guna 369 Songs, Manasukidhi Full Song From Guna 369 Movie Out Now, Manasukidhi Song From Guna 369, Guna 3
సాంగ్

గుణ 369-'మనసుకిది' సాంగ్ రిలీజ్

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా నాలుగు అంశాలతో మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు కార్తికేయ. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఆగష్ట్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, టైలర్ ను రిలీజ్ చేయగా.. ఒక్కోక్కటిగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే తొలిపరిచయమా, బుజ్జి బంగారం పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు తాజాగా మనసుకిది అనే పాటను రిలీజ్ చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda And Rashmika Mandanna Dear Comrade Movie Latest Updates, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda reacts to kissing scenes wi
సినిమా వార్తలు

లిప్ లాక్ సీన్స్ పై స్పందన

నువ్విలా మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులు మూవీ తో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ గా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ మూవీస్ తో విజయ్ టాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేస్తున్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ సీన్స్ గురించి కొంతమంది చర్చించుకొంటున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Kangana Sisters got Reply From Taapsee Pannu, Taapsee Pannu Reacts to Kangana Ranaut Sister Rangoli, Taapsee Pannu Reply To Kangana Sisters, Taapsee Pannu Responds to Kangana Ranaut sisters, Taapsee Pannu Takes Sly Dig
సినిమా వార్తలు

కంగనా సిస్టర్స్ కు తాప్సీ రిప్లై - ఆ కార్డ్ నాపై వాడలేరు..

బాలీవుడ్ లో కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలెంటెడ్ యాక్ట్రెస్ టాప్ లిస్ట్ లో ఆమె ఒకరు. ఇక తను సినిమాలతో వార్తల్లో ఎలా నిలిస్తుందో.. వివాదలతో అంతకంటే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అది మరీ ఎక్కువైపోయి..ఆఖరికి జర్నలిస్టులు బ్యాన్ చేసే వరకూ వచ్చింది పరిస్థితి. ఇక కంగనా సోదరి రంగోలి కూడా ఈమధ్య సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖుల వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఇప్పటికే ఎంతో మందిని తన ట్వీట్లతో.. కామెంట్స్ తో టార్గెట్ చేసిన రంగోలి గతంలో తాప్సీపై కూడా అలాంటి కామెంట్సే చేసింది.

TFN Adminవాట్సాప్
14 Years For Anushka Shetty In TFI, 14 Years For Anushka Shetty In Tollywood, 14 Years of Anushka Shetty, 2019 Latest Telugu Movie News, Anushka Shetty 14 Years In The Film Industry, Anushka Shetty Completes 14 Years In TFI, Anushka Shetty latest mov
సినిమా వార్తలు

14 వసంతాల సినీకెరీర్

సూపర్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన అనుష్క 14 సంవత్సరాల సినీకెరీర్ కంప్లీట్ చేసుకొని 15 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ 2005 సంవత్సరం జులై 21 తేదీ రిలీజయింది. అనుష్క నటించిన విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అరుంధతి మూవీ గ్రాండ్ సక్సెస్ తో అనుష్క స్టార్ హీరోయిన్ గా మారారు. బిల్లా, వేదం, మిర్చి మూవీస్ సక్సెస్ చవిచూశాయి. బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, బాహుబలి 2 తో తిరుగులేని కథానాయికగా ఎదిగారు. ఆ తరువాత అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ రుద్రమదేవి, భాగమతి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హిట్ తమిళ మూవీ రెండు తో కోలీవుడ్…

Team TFNవాట్సాప్
#MadhanamTeaser, Latest Telugu Movies News 2019, Madhanam Movie Teaser Out Now, Madhanam Movie Updates, Madhanam Official Teaser, Madhanam Telugu Movie Latest News, Madhanam Telugu Movie Teaser, Srinivasa Sayee Madhanam Teaser, Srinivasa Sayee Madhan
ట్రైలర్ & టీజర్

మథనం టీజర్ రిలీజ్

ఇటీవల 'వినరా సోదర వీర కుమారా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి 'మథనం' అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఉత్తర మూవీ ట్రైలర్ విడుదల

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తిరుపతి SR దర్శకత్వంలో శ్రీరామ్ నిమ్మల, కారుణ్య జంటగా రొమాంటిక్ డ్రామా ఉత్తర మూవీ రూపొందింది. అజయ్ ఘోష్, అభయ్ బేతిగంటి, వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తిరుపతి SR, శ్రీపతి గంగా దాస్ నిర్మాతలు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ashwamedham Movie Trailer Out Now, Ashwamedham Movie Updates, Ashwamedham Official Trailer, Ashwamedham Telugu Movie Latest News, Ashwamedham Telugu Movie Trailer, Ashwamedham Theatrical Trailer, Telugu Film News, Telug
ట్రైలర్ & టీజర్

అశ్వమేథం ట్రైలర్ రిలీజ్

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
#MissionMangalTrailer, Akshay kumar Mission Mangal Trailer, Akshay kumar Mission Mangal Trailer Out Now, Latest Telugu Movies News 2019, Mission Mangal Movie Latest News, Mission Mangal Movie Trailer Out Now, Mission Mangal Movie Updates, Mission Man
ట్రైలర్ & టీజర్

మిషన్ మంగళ్ ట్రైలర్ రిలీజ్

జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మేనన్‌, సోనాక్షి సిన్హా, శర్మన్‌ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో మిషన్ మంగళ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా..ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Vennela Kishore Has An Interesting Character In Bheeshma,Telugu Filmnagar,Latest Telugu Movies News 2019,Telugu Film News,Tollywood Cinema Updates,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Vennela Kishore Role In Bheeshma,Vennela Kisho
సినిమా వార్తలు

'భీష్మ'లో 'పరిమళ'గా వెన్నెల కిషోర్

నితిన్ హీరోగా ‘ఛ‌లో’ ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ‘భీష్మ’ తెర‌కెక్క‌ుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.నిన్న మ్యాచ్ ఓడిపోయిన భాదలో ఉన్నాను.. ఈరోజు హ్యాండ్సమ్ అండ్ క్యూట్ బాయ్ వెన్నెల కిషోర్ తో మొదటి సారి నటించినందుకు ఆనందంగా ఉన్నాను అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాలో పరిమళ గా వెన్నెల కిషోర్ కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది - వెంకటేష్

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

గుణ 369 ఫస్ట్ లిరికల్ 'తొలి పరిచయమా ఇది' రిలీజ్

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Allu Arjun Starts Dubbing for AA19 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News 2019,Telugu Film News,Tollywood Cinema Updates,Allu Arjun Commences Dubbing for AA19,Dubbing Starts For AA 19,Allu Arjun Starts His Dubbing For AA19,Allu Arjun Starre
సినిమా వార్తలు

స్పీడుమీదున్న బన్నీ డబ్బింగ్ షురూ

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంగ్స్ మినహాయించి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఒక వైపున షూటింగ్ కొనసాగుతూ ఉండగానే, మరో వైపున బన్నీ డబ్బింగ్ ను కూడా ప్రారంభించాడు. ఈ విషయాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్