బన్నీకి సోదరిగా క్రేజీ హీరోయిన్?

2019 Latest Telugu Film News, Crazy Heroine Roped In For Allu Arjun Sister Role, Nivetha Pethuraj To Act in Allu Arjun Film, Nivetha Pethuraj key role in Allu Arjun film, Nivetha Pethuraj to be a part of Allu Arjun upcoming movie, Nivetha Pethuraj joins Allu Arjun AA19, Nivetha Pethuraj Ropped An Interesting Role In AA19, Nivetha Pethuraj Latest Movie News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nivetha Pethuraj To Play Sister Role in AA19

మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్. అందం, అభినయం, తో పాటు టాలెంట్ కూడా ఉండడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లే దక్కుతున్నాయి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌లిసి సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

అయితే ఈసినిమాలో నివేదా పేతురాజ్ ను కూడా ఒక హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రేజీ బ్యూటీ ఈ సినిమాలో బన్నీ సరసన సోదరిగా నటిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ పాత్రకు నివేదానే కరెక్ట్ గా సరిపోతుందని చిత్రయూనిట్ భావిస్తుందట. అయితే చెల్లిగానా, అక్కగానా అన్న విషయం తెలియాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=4bgWcJ5L6ww]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.